బేతంచర్ల
Jump to navigation
Jump to search
పట్టణం | |
Coordinates: 15°28′00″N 78°10′00″E / 15.4667°N 78.1667°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | నంద్యాల జిల్లా |
మండలం | బేతంచెర్ల మండలం |
విస్తీర్ణం | |
• మొత్తం | 25.75 కి.మీ2 (9.94 చ. మై) |
జనాభా (2011)[1] | |
• మొత్తం | 38,994 |
• జనసాంద్రత | 1,500/కి.మీ2 (3,900/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 1008 |
ప్రాంతపు కోడ్ | +91 ( 85175 ) |
పిన్(PIN) | 518599 |
Website |
బేతంచెర్ల, ఆంధ్రప్రదేశ్, నంద్యాల జిల్లా బేతంచర్ల మండలం లోని జనగణన పట్టణం. అదే పేరుగల మండలానికి ఇది కేంద్రం.
భౌగోళికం
[మార్చు]జిల్లా కేంద్రమైన నంద్యాల కు పశ్చిమంగా 47 కి.మీ దూరంలో వుంది.ఈ ప్రాంతం రాష్ట్ర రాజదానైన అమరావతికి 373 కి.మీ దూరంలో వుంది.హైదరాబద్ కు 273 కి.మీ దూరంలో వుంది. ఈ ప్రాంతం తిరుపతి కు 312 కి.మీ దూరంలో వుంది.
జనగణన గణాంకాలు
[మార్చు]2011 జనగణన ప్రకారం పట్టణ జనాభా 38,994.
పరిపాలన
[మార్చు]బేతంచర్ల నగరపంచాయతీ పట్టణ పరిపాలన నిర్వహిస్తుంది.ఈ పట్టణం శ్రీ బుగ్గన రాజేంధ్రనాథ్ రెడ్డి గారిచె అబివృధ్ధి చెందినది.
త్రాగునీటి సౌకర్యాలు
[మార్చు]ఈ పట్టణoలో త్రాగునీటి ఎద్దడి నివారించుటకై, డి.ఎం.ఎఫ్., పంచాయతీ పథకం క్రింద,15 లక్షల రూపాయల వ్యయంతో, ఐదు చోట్ల నిర్మించిన త్రాగునీటి మినీ ట్యాంకులను, 2020,అక్టోబరు-12న ప్రారంభించినారు.[2]
దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు
[మార్చు]- శ్రీ మద్దిలేటి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం, రంగాపురం: శివుడు వర్ణించిన విధంగా ఎర్రమల కొండలలో నెలకొని భక్తులను విశేషంగా ఆకర్షించుచున్నది. మద్ది అనే భక్తుడికీ, మహాసాధ్వి చిన్నమ్మకూ స్వామి మోక్షం ప్రసాదించిన పవిత్ర స్థలంగా పేరెన్నిక గన్నది.
- పుట్ట పెద్దమ్మ ఆలయం: బేతంచర్ల పట్టణ శివారులోని బనగానిపల్లె రహదారి సమీపంలో వెలసిన ఈ ప్రార్ధనా స్థలం
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 ఆంధ్ర ప్రదేశ్ జిల్లాల జనగణన దత్తాంశ సమితి - పట్టణాలు (2011), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q58768667, archived from the original on 15 March 2018
- ↑ ఈనాడు కర్నూలు జిల్లా;2020,అక్టోబరు-13,5వపేజీ.