అక్షాంశ రేఖాంశాలు: 15°15′00″N 77°25′01″E / 15.25°N 77.417°E / 15.25; 77.417

మద్దికేర తూర్పు మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆంధ్రప్రదేశ్ మండలం
పటం
Coordinates: 15°15′00″N 77°25′01″E / 15.25°N 77.417°E / 15.25; 77.417
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాకర్నూలు జిల్లా
మండల కేంద్రంమద్దికేర తూర్పు
విస్తీర్ణం
 • మొత్తం235 కి.మీ2 (91 చ. మై)
జనాభా
 (2011)[2]
 • మొత్తం36,834
 • జనసాంద్రత160/కి.మీ2 (410/చ. మై.)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి975

మద్దికేర తూర్పు మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోనికర్నూలు జిల్లాకు చెందిన మండలం. మండలంలో మొత్తం 8 గ్రామాలుండగా వాటిలో 2 నిర్జన గ్రామాలు.[3] OSM గతిశీల పటము

సరిహద్దు మండలాలు

[మార్చు]

మండలానికి సరిహద్దులుగా తూర్పున తుగ్గలి, ఉత్తరాన పత్తికొండ, వాయవ్యాన ఆలూరు, పశ్చిమాన చిప్పగిరి, దక్షిణాన అనంతపురం జిల్లా లోని బొమ్మనహాళ్ మండలాలు ఉన్నాయి.

గణాంకాలు

[మార్చు]

2011 భారత జనాభా లెక్కలు ప్రకారం మండల జనాభా- మొత్తం 36,834 -అందులో పురుషులు 18,653 మంది ఉండగా - స్త్రీలు 18,181 మంది ఉన్నారు. మొత్తం అక్షరాస్యత 55.13% - పురుషులు అక్షరాస్యత 70.53% - స్త్రీలు అక్షరాస్యత 39.07%. ఉంది. 2001-2011 దశాబ్దిలో జనాభా 33,601 నుండి జిల్లా సగటు (14.85%) కంటే తక్కువగా 9.62% పెరిగి 36,834 కు చేరింది.[3]

మండలం లోని గ్రామాలు

[మార్చు]

రెవెన్యూ గ్రామాలు

[మార్చు]
  1. బురుజుల
  2. ఎడవల్లి
  3. హంప
  4. మద్దికేర తూర్పు
  5. మద్దికేర అగ్రహారం
  6. పెరవలి

మూలాలు

[మార్చు]
  1. "District Handbook of Statistics - Kurnool District - 2019" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
  2. CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, KURNOOL, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972970, archived from the original (PDF) on 13 November 2015
  3. 3.0 3.1 "Census of India Website : Office of the Registrar General & Census Commissioner, India". www.censusindia.gov.in. Archived from the original on 2019-11-13. Retrieved 2020-01-15.

వెలుపలి లింకులు

[మార్చు]