మహా శక్తి (1980 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మహా శక్తి
(1980 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం కొమ్మినేని శేషగిరిరావు
చిత్రానువాదం కొమ్మినేని శేషగిరిరావు
తారాగణం నరసింహ రాజు,
మాధవి,
రాజసులోచన,
జ్యోతిలక్ష్మి,
జయమాలిని
సంగీతం సత్యం
నేపథ్య గానం పి.సుశీల,
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం,
ఎస్.జానకి
నిర్మాణ సంస్థ ఆనంద లక్ష్మి ఆర్ట్స్
భాష తెలుగు

మహాశక్తి 1980లో వెలువడిన తెలుగు జానపద చలనచిత్రం. ఈ సినిమాకు కొమ్మినేని శేషగిరిరావు దర్శకత్వం వహించాడు.[1] నరసింహరాజు , మాధవి,రాజసులోచన మొదలగు వారు నటించిన ఈ చిత్రానికి సంగీతం చెళ్లపిళ్ల సత్యం సమకూర్చారు.

నటీనటులు

[మార్చు]

సాంకేతిక వర్గం

[మార్చు]

దర్శకుడు:కొమ్మినేని శేషగిరిరావు

చిత్రానువాదo:కొమ్మినేని శేషగిరిరావు

సంగీతం: చెళ్లపిళ్ల సత్యం

నిర్మాణ సంస్థ: ఆనందలక్ష్మి ఆర్ట్స్

నిర్మాత: పింజల ఆనందరావు

సాహిత్యం:: సి. నారాయణ రెడ్డి, వేటూరి,

నేపథ్య గానం : ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, ఎస్ జానకి, వి.రామకృష్ణ

విడుదల:25:01:1980.


పాటల జాబితా

[మార్చు]
  1. ఇది పావన కళ్యాణ భావన ఇది ప్రణయ దేవతల, రచన:సింగిరెడ్డి నారాయణరెడ్డి, గానం.పులపాక సుశీల, శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం
  2. గులాబీ పువ్వునురా నేను గులాబి పువ్వునురా, రచన: వేటూరి సుందర రామమూర్తి, గానం.పి సుశీల, ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
  3. చణ చటమని మువ్వలే స్వరగతులు లయగతులు, రచన: సి నారాయణ రెడ్డి, పి సుశీల,శిష్ట్లా జానకి
  4. జయము నీయవే జగదేకమాతా అగణిత గుణచరిత, రచన: వేటూరి, గానం.ఎస్ జానకి బృందం
  5. పాలించు పరమేశ్వరి మమ్మేలు గౌరీశ్వరి కరుణించవే , రచన: వేటూరి, గానం.పి సుశీల బృందం
  6. మహాశక్తి కరుణించవా దయ బిక్షను అందించలేవు, రచన: సి నారాయణ రెడ్డి, గానం.శిష్ట్లా జానకి
  7. వేళాయే వేళాయారా అభినవ మదనా నన్నాపగా, రచన: సి నారాయణ రెడ్డి, గానం.పి.సుశీల,విస్సంరాజు రామకృష్ణ దాస్.

మూలాలు

[మార్చు]
  1. web master. "Mahashakti (Kommineni) 1980". indiancine.ma. Retrieved 6 December 2022.

. 2.ghantasala galaamrutamu, kolluri bhaskarrao blog.

బయటిలింకులు

[మార్చు]