మిధున్ చక్రవర్తి
Jump to navigation
Jump to search
మిధున్ చక్రవర్తి | |
---|---|
జననం | గౌరంగ చక్రవర్తి 16 జూన్ 1950 [1] |
ఇతర పేర్లు | మిధున్ దా |
వృత్తి | నటుడు వ్యాపారవేత్త |
క్రియాశీల సంవత్సరాలు | 1976–ఇప్పటివరకు |
జీవిత భాగస్వామి |
|
మిధున్ చక్రవర్తి ప్రముఖ హిందీ నటుడు, ఇతను జన్మతహ బెంగాలీ అయినప్పటికీ హిందీ చిత్రాలలో రాణించాడు. డిస్కో డాన్సర్ చిత్రం ద్వారా ఖ్యాతి పొందాడు. పలు పురస్కారాలు కూడా పొందాడు.
మిధున్ చక్రవర్తికి 2024 జనవరి 25న కేంద్ర ప్రభుత్వం పద్మ భూషణ్ అవార్డును ప్రకటించింది.[2]
మిథున్ చక్రవర్తి సినీ రంగంలో చేసిన సేవలను గుర్తించిన కేంద్రం 2024 సెప్టెంబర్ 30న దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుకు ఎంపిక చేసింది.[3]
సినిమాలు
[మార్చు]- కాల్పురుష్ (బెంగాలీ)
పురస్కారాలు
[మార్చు]గెలిచినవి
- 24వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు (1976) - భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు - ఉత్తమ నటుడు - మృగయా
- 40వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు (1992) - భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు - ఉత్తమ నటుడు - తహదేర్ కథ
- 43వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు (1995) - భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు - ఉత్తమ సహాయ నటుడు - స్వామి వివేకానంద
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "40వ జాతీయ చలనచిత్ర పురస్కారములు" (PDF). iffi.nic.in. p. 39. Archived from the original (PDF) on 8 October 2015. Retrieved 20 August 2011.
- ↑ Andhrajyothy (26 January 2024). "కృషికి తగ్గ ప్రతిఫలం.. ప్రతిభకు పట్టం". Archived from the original on 26 జనవరి 2024. Retrieved 26 January 2024.
- ↑ NT News (30 September 2024). "మిథున్ చక్రవర్తికి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు". Archived from the original on 30 September 2024. Retrieved 30 September 2024.
బయటి లంకెలు
[మార్చు]- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో మిధున్ చక్రవర్తి పేజీ
- ఇతను నర్తించిన పాట! Archived 2013-01-03 at Archive.today
వర్గాలు:
- Webarchive template archiveis links
- Wikipedia articles with VIAF identifiers
- Wikipedia articles with LCCN identifiers
- Wikipedia articles with ISNI identifiers
- Wikipedia articles with GND identifiers
- Wikipedia articles with MusicBrainz identifiers
- Wikipedia articles with NLA identifiers
- 1950 జననాలు
- హిందీ సినిమా నటులు
- జీవిస్తున్న ప్రజలు
- భారత జాతీయ చలనచిత్ర పురస్కార విజేతలు
- బెంగాలీ నటులు
- రాజ్యసభ సభ్యులు