అక్షాంశ రేఖాంశాలు: 14°20′00″N 77°59′00″E / 14.3333°N 77.9833°E / 14.3333; 77.9833

ముదిగుబ్బ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ముదిగుబ్బ
మండల కేంద్రం
ముదిగుబ్బ is located in ఆంధ్రప్రదేశ్
ముదిగుబ్బ
ముదిగుబ్బ
Location in Andhra Pradesh, India
ముదిగుబ్బ is located in India
ముదిగుబ్బ
ముదిగుబ్బ
ముదిగుబ్బ (India)
Coordinates: 14°20′00″N 77°59′00″E / 14.3333°N 77.9833°E / 14.3333; 77.9833
దేశం భారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాశ్రీ సత్యసాయి జిల్లా
మండల కేంద్రంముదిగుబ్బ
Elevation
395 మీ (1,296 అ.)
భాష
 • అధికారతెలుగు
Time zoneUTC+5:30 (IST)

ముదిగుబ్బ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, శ్రీ సత్యసాయి జిల్లా, ముదిగుబ్బ మండలం లోని గ్రామం.[1] ఇది ఒక పట్టణం, మండల ప్రధాన కార్యాలయం. ఇది ధర్మవరం రెవెన్యూ డివిజన్‌లోని ముదిగుబ్బ మండలంలో ఉంది.[2][3] పూర్వం ఇది కడప జిల్లాలో ఉండేది. ముదిగుబ్బ పాతఊరులో అంజనేయ స్వామి గుడి ఉంది, ఇది చాలా శక్తివంతమైందని అక్కడి ప్రజల విశ్వాసం. ప్రతి సంవత్సరం శ్రీ రామ నవమి ఇక్కడ కన్నుల పండుగగా జరుగును.ముదిగుబ్బ గ్రామంలో పెద్దమ్మ జాతర ఘనంగా రెండు రోజులు కన్నుల పండుగగా జరుగతుంది.పిన్ కోడ్: 515511. ముదిగుబ్బ లో యోగివేమన జలాశయ ఉంది. ఈ గ్రామానికి పూర్వం మునుల దిబ్బ అని పిలేచేవారు

భౌగోళికం

[మార్చు]

ముదిగుబ్బ  14°20′00″N 77°59′00″E / 14.3333°N 77.9833°E వద్ద ఉంది. ఇది సగటున సముద్ర మట్టానికి 395 మీటర్లు (1299 అడుగులు) ఎత్తులో ఉంది

మూలాలు

[మార్చు]
  1. "ఆంధ్రప్రదేశ్ రాజపత్రము" (PDF). ahd.aptonline.in. Archived from the original (PDF) on 2022-09-06. Retrieved 2022-09-06.
  2. "List of Sub-Districts". Census of India. Retrieved 2007-05-29.
  3. "Anantapur District Mandals" (PDF). Census of India. p. 404. Retrieved 6 June 2017.

వెలుపలి లంకెలు

[మార్చు]