యుద్ధం (1984 సినిమా)
Jump to navigation
Jump to search
యుద్ధం (1984 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | దాసరి నారాయణరావు |
---|---|
నిర్మాణం | టి. త్రివిక్రమరావు |
తారాగణం | కృష్ణ, కృష్ణంరాజు, జయప్రద, జయసుధ |
సంగీతం | కె. చక్రవర్తి |
నేపథ్య గానం | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల, ఎస్.జానకి |
నిర్మాణ సంస్థ | విజయలక్ష్మీ ఆర్ట్ పిక్చర్స్ |
నిడివి | 165 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
యుద్ధం 1984, జనవరి 14న విడుదలైన తెలుగు చలనచిత్రం. విజయలక్ష్మీ ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై టి. త్రివిక్రమరావు నిర్మాణ సారథ్యంలో దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కృష్ణ, కృష్ణంరాజు, జయప్రద, జయసుధ నటించగా, కె. చక్రవర్తి సంగీతం అందించాడు.[1]
నటవర్గం
[మార్చు]- కృష్ణంరాజు (రాజా, అర్జునరావు - ద్విపాత్రిభినయం)
- ఘట్టమనేని కృష్ణ (కిషన్, కృష్ణారావు - ద్విపాత్రిభినయం)
- జయసుధ
- జయప్రద
- రాధిక (రాజా తల్లి)
- సుజాత (కిషన్ తల్లి)
- కైకాల సత్యనారాయణ
- రావు గోపాలరావు
- అల్లు రామలింగయ్య
సాంకేతికవర్గం
[మార్చు]- దర్శకత్వం: దాసరి నారాయణరావు
- నిర్మాణం: టి. త్రివిక్రమరావు
- సంగీతం: కె. చక్రవర్తి
- నేపథ్య గానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల, ఎస్.జానకి
- నిర్మాణ సంస్థ: విజయలక్ష్మీ ఆర్ట్ పిక్చర్స్
నిర్మాణం
[మార్చు]1983, సెప్టెంబర్ 2న ఈ చిత్రం ప్రారంభమైంది.[2]
పాటలు
[మార్చు]ఈ చిత్రానికి కె. చక్రవర్తి సంగీతం అందించాడు.[3]
- మల్లెల తోట
- మనిషే దేవుడు
- ఏ రెండు కళ్ళు
- చీకటంత
- ఇచ్చిపుచ్చుకుంటే
- కొక్కొరకో
- లింగు లింగు
విడుదల
[మార్చు]ఆ చిత్రం 1984, జనవరి 14న విడుదలైయింది. ఇదేరోజు కె.రాఘవేంద్రరావు దర్శతక్వంలో శోభన్ బాబు, కృష్ణ హీరోలుగా నటించిన ఇద్దరు దొంగలు సినిమా కూడా విడుదలయింది. ఒక హీరో నటించిన రెండు మల్టీస్టారర్లు ఒకేరోజున విడుదలకావడమన్నది తెలుగు సినీ చరిత్రలో అదే ప్రథమం. ఈ రెండింటిలో ఇద్దరు దొంగలు సినిమా విజయం సాధించింది.[2]
మూలాలు
[మార్చు]- ↑ Moviegq, Movies. "Yuddham (1984)". www.moviegq.com. Retrieved 14 August 2020.
- ↑ 2.0 2.1 ఆంధ్రజ్యోతి, నవ్య (ఓపెన్ పేజీ) (21 June 2020). "ఎన్టీఆర్ సినిమా కథతో వీరిద్దరి సినిమా!". www.andhrajyothy.com. వినాయకరావు. Archived from the original on 21 June 2020. Retrieved 14 August 2020.
- ↑ Naa Songs, Songs (26 March 2014). "Yuddham Songs". www.naasongs.com. Archived from the original on 29 జూలై 2021. Retrieved 14 August 2020.
ఇతర లంకెలు
[మార్చు]వర్గాలు:
- మూసలను పిలవడంలో డూప్లికేటు ఆర్గ్యుమెంట్లను వాడుతున్న పేజీలు
- 1984 తెలుగు సినిమాలు
- తెలుగు కుటుంబకథా సినిమాలు
- దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన సినిమాలు
- ఘట్టమనేని కృష్ణ నటించిన సినిమాలు
- కృష్ణంరాజు నటించిన సినిమాలు
- జయప్రద నటించిన సినిమాలు
- జయసుధ నటించిన సినిమాలు
- సత్యనారాయణ నటించిన సినిమాలు
- రావు గోపాలరావు నటించిన సినిమాలు
- అల్లు రామలింగయ్య నటించిన సినిమాలు
- శోభన్ బాబు నటించిన సినిమాలు
- సుజాత నటించిన సినిమాలు