రాజా చెంబోలు
Appearance
రాజా చెంబోలు | |||
వ్యక్తిగత వివరాలు
|
|||
---|---|---|---|
జననం | మే 30 హైదరాబాద్, తెలంగాణ | ||
తల్లిదండ్రులు | సిరివెన్నెల సీతారామశాస్త్రి, పద్మావతి | ||
జీవిత భాగస్వామి | వెంకటలక్ష్మి హిమబిందు | ||
బంధువులు | యోగేశ్వర్ శర్మ (తమ్ముడు), కృష్ణ వంశీ (చెల్లెలు) | ||
నివాసం | హైదరాబాదు | ||
మతం | హిందూ మతము |
రాజా చెంబోలు తెలుగు సినిమా నటుడు. ఆయన 2008లో విడుదలైన కేక సినిమా ద్వారా హీరోగా సినీ రంగంలోకి అడుగు పెట్టాడు.
జననం, విద్యాభాస్యం
[మార్చు]రాజా మే 30న తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ లో సిరివెన్నెల సీతారామశాస్త్రి, పద్మావతి దంపతులకు జన్మించాడు. ఆయన విశాఖపట్నం లోని గాయత్రీ విద్య పరిషద్ కాలేజీ అఫ్ ఇంజనీరింగ్ నుండి ఇంజనీరింగ్ పూర్తి చేశాడు.
వివాహం
[మార్చు]రాజా చెంబోలు ఎంగేజ్‌మెంట్ వెంకటలక్ష్మి హిమబిందు తో 16 ఆగష్టు 2020న జరిగింది.[1] వారి వివాహం హైదరాబాద్‌లోని హోటల్ దస్‌పల్లాలో 31 అక్టోబర్ 2020లో జరిగింది.[2][3]
నటించిన సినిమాలు
[మార్చు]- కేక
- ఫిదా
- ఎవడు
- అజ్ఞాతవాసి
- నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా
- హ్యాపీ వెడ్డింగ్
- అంతరిక్షం
- మిస్టర్ మజ్ను
- రణరంగం
- భానుమతి రామకృష్ణ
- చాణక్య
- ఇద్దరి లోకం ఒకటే
- ఏబీసీడీ
- సామాన్యుడు (2022)
- మంత్ ఆఫ్ మధు (2023)
- బ్రో (2023)
- ఫ్యామిలీ స్టార్ (2024)
- ఆ ఒక్కటీ అడక్కు (2024)
మూలాలు
[మార్చు]- ↑ TeluguTV9 Telugu (16 August 2020). "ఎంగేజ్‌మెంట్ చేసుకున్న సిరివెన్నల సీతారామ శాస్త్రి తనయుడు". TV9 Telugu. Archived from the original on 30 జూన్ 2021. Retrieved 30 June 2021.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ 10TV (1 November 2020). "సిరివెన్నెల కొడుకు రాజా చెంబోలు వివాహం | Sirivennela Son Raja Wedding". 10TV (in telugu). Archived from the original on 30 జూన్ 2021. Retrieved 30 June 2021.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link) - ↑ HMTV (1 November 2020). "ఘనంగా సిరివెన్నెల కుమారుడి వివాహం". www.hmtvlive.com. Archived from the original on 30 జూన్ 2021. Retrieved 30 June 2021.
బయటి లింకులు
[మార్చు]- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో రాజా చెంబోలు పేజీ