Jump to content

వికీపీడియా:వికీప్రాజెక్టు/వికీపీడియా పేజస్ వాంటింగ్ ఫోటోస్ 2022/ఫలితాలు

వికీపీడియా నుండి

వికీపీడియా పేజస్ వాంటింగ్ ఫోటోస్ 2022

మొదటి పేజి న్యాయ నిర్ణేతలు పాల్గొనేవారు ఫలితాలు వనరులు నియమాలు


గణాంకాలు

[మార్చు]

ఈ పోటికి సంబందించిన స్థూల గణాంకాలు చూడటానికి ఇక్కడ చూడండి.

అంతర్జాతీయ పోటీ కాలం గణాంకాలు

[మార్చు]

వికీమీడియా వెలువరించిన తాజా గణాంకాల ప్రకారం ఫలితాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

  • అంతర్జాతీయంగా ఎక్కించిన ఫోటోలు : 33,590
  • అంతర్జాతీయంగా ఈ పోటీలలో పాల్గొన్నవారు : 256
  • అంతర్జాతీయంగా పాల్గొన్న వికీపీడియా ప్రాజెక్టులు : 257
  • తెలుగు వికీపీడియాలో ఎక్కించిన ఫోటోలు : 2112
  • అంతర్జాతీయంగా ఎక్కించిన ఫోటోలలో తెలుగు వికీపీడియా శాతం: 6.28
  • తెలుగు వికీపీడియాలో పాల్గొన్న వారు: 21 (నమోదు చేసుకున్న వారు: 35 )
  • అంతర్జాతీయంగా తెలుగు వికీపీడియా స్థానం: 7 (తెవికీ నుండి జరిగిన 2112 దిద్దుబాట్లకు బదులు 1602 మాత్రమె నమోదు చేయబడ్డాయి)


ఇక మన వాడుకరులు చేసిన దిద్దుబాట్లు ఇలా ఉన్నాయి.

ఈ గణాంకాలు న్యాయ నిర్ణేతల ఆమోదం అయిన తరువాత విజేతల వివరాలు తెలియజేస్తాము.

తెలుగు వికీ ప్రాజెక్టు తుది గణాంకాలు

[మార్చు]

కింద సూచించిన పట్టికలో ఉన్న మొదటి పది వాడుకరుల పది శాతం దిద్దుబాట్లని పరిశీలించి వారి తప్పుల శాతాన్ని లెక్కించడం జరిగింది. ఆపై పోటీ నియమాలను ఉల్లంఘించిన వారిని బహుమతులు అనర్హులుగా పరిగణించండం జరిగింది.

ప్రాజెక్టులో వివిధ వాడుకరులు చేసిన దిద్దుబాట్ల సంఖ్య
క్ర.సం వాడుకరి ఆగస్టు 31 వరకు చేసిన దిద్దుబాట్ల సంఖ్య
1 వాడుకరి: Divya4232 750
2 వాడుకరి: స్వరలాసిక 592
3 వాడుకరి:MYADAM ABHILASH 303
4 వాడుకరి: Muralikrishna m 157
5 వాడుకరి: Tmamatha 154
6 వాడుకరి: యర్రా రామారావు 89
7 వాడుకరి: Pranayraj1985 53
8 వాడుకరి: Vadanagiri bhaskar 28
9 వాడుకరి: Thirumalgoud 24
10 వాడుకరి: KINNERA ARAVIND 14
11 వాడుకరి: Nskjnv 12
12 వాడుకరి: Ch Maheswara Raju 10
13 వాడుకరి: Kasyap 8
14 వాడుకరి: Ramesh bethi 7
15 వాడుకరి: Mashkawat.ahsan 1
16 వాడుకరి: Akhil maulwar 1
17 వాడుకరి: Lokeshallada87 1
18 వాడుకరి: ప్రశాంతి 1
పేరు ఆగస్టు 28 వరకు దిద్దుబాట్ల సంఖ్య అక్టోబరు 20 వరకు జరిగిన దిద్దుబాట్ల సంఖ్య తుది గణాంకాలు పరిగణించిన తుది గణాంకాలు కారణాలు
Divya4232 719 1883 2185 1877 (చిత్రాలు) + 127 (వీడియోలు) తప్పుల శాతం :7.14%
స్వరలాసిక 547 689 795 784 తప్పుల శాతం :1.46%
వాడుకరి:Pravallika16 . . 640 525 పోటీలో చాలా పేజీలలో హాష్ ట్యాగ్ రెండు సార్లు ఉపయోగించటం మూలాన బహుమతులకి అర్హత కోల్పోయారు
వెంకటరమణ 0 478 510 479 తప్పుల శాతం 6.12%
వాడుకరి:V Bhavya . . 487 477 తప్పుల శాతం 2.14% , వాడుకరి పోటీ కాలంలోనే తెలుగు వికీలో దిద్దుబాట్లు చేయటం మొదలెట్టిన కారణాన బహుమతులకి అర్హత లేదు
అభిలాష్ మ్యాడం 297 430 438 427 తప్పుల శాతం 2.50%
అరవింద్ 14 194 265 . .
మురళీకృష్ణ 157 156 156 . .
మమత 154 153 153 . .
ప్రశాంతి 1 106 115 77 ఆడియోలు చేర్చారు .
యర్రా రామారావు 81 89 89 . .
ప్రణయరాజ్ 53 71 79 . .
తిరుమల్ 23 24 56 . .
రమేష్ బేతి 6 7 42 . .
భాస్కర్ 28 29 28 . .
మహేశ్వర్ రాజు 10 23 23 . .
సాయి కిరణ్ 12 13 13 . .
వాడుకరి:MYADAM KARTHIK . . 13 . .
వాడుకరి:Pavan santhosh.s . . 12 . .
కశ్యప్ 6 8 8 . .
వాడుకరి:Utnoorkbcomplex . . 1 . .
వాడుకరి:Lokeshallada87 1 1 1 . .
వాడుకరి:Tekamravi . . 1 . .
వాడుకరి:Mashkawat.ahsan 0 1 1 . .
వాడుకరి:Akhil maulwar 1 1 1 . .

ఫలితాలు

[మార్చు]

ఫొటోలను చేర్చి అత్యధిక తెలుగు వికీపీడియా వ్యాసాలను మెరుగుపరచిన మొదటి ముగ్గురు వాడుకరులు:

  1. మొదటి బహుమతి ― దివ్య
  2. రెండవ బహుమతి ― స్వరలాసిక
  3. మూడవ బహుమతి ― వెంకటరమణ

ఆడియోలను చేర్చి అత్యధిక వికీపీడియా వ్యాసాలను మెరుగుపరచిన వాడుకరి:

వీడియోలను చేర్చి అత్యధిక వికీపీడియా వ్యాసాలను మెరుగుపరచిన వాడుకరి:

ఫొటోలను చేర్చి అత్యధిక వికీపీడియా వ్యాసాలను మెరుగుపరచిన కొత్త వాడుకరి:

పోటీలో సూచించిన నియమాల ప్రకారం, ముందుగా ప్రాజెక్టు చర్చా పేజీలో అనుకున్నట్లు పోటీ కాలంలో ఖాతా సృష్టించి పాల్గొన్న వారిని బహుమతులకు అనర్హులుగా పరిగణిస్తూ, పైన పట్టికలో సూచించిన వాడుకరుల దిద్దుబాట్లు అన్ని పరిశిలించి న్యాయ నిర్ణేతల ఆమోదంతో ఫలితాలను వెలువడించడం జరిగింది.

విజేతలుగా నిలిచిన దివ్య, స్వరలాసిక, వెంకటరమణ, ప్రశాంతి, అభిలాష్ గార్లకి శుభాభినందనలు.

ఉద్యమ కాలంలో వికీ పేజీలలో చిత్రాలు చేర్చిన ప్రతి ఒక్కరికి మా అభినందనలు, మీ అందరి కృషి అమోఘం, తెలుగు వికీ నిర్మాణంలో మీ కృషి మరింత ముందుకు సాగాలని ఆకాంక్షిస్తున్నాం.

అలాగే పోటీ కాలంలో నిరంతరం ప్రాజెక్టుకి దిశా నిర్దేశం చేస్తూ పోటీని చక్కగా నిర్వహించేందుకు సహకరించిన ప్రణయరాజ్, కశ్యప్ గార్లకి, పోటీకి న్యాయ నిర్ణేతలుగా భాద్యతలు చేపట్టిన యర్రా రామారావు, ఆదిత్య, చదువరి గార్లకి నా ప్రత్యేక కృతఙ్ఞతలు.

నవంబరు 12 న హైద్రాబాద్ రవీంద్ర భారతిలో జరిగే ముగింపు వేడుకలో విజేతలకు బహుమతుల ప్రధానోత్సవం ఉంటుంది. కావున మీరంతా తప్పక కార్యక్రమానికి హాజరవ్వగలరు. ఇతర వివరాలకు వేడుక పేజీ చూడండి.

ఇట్లు మీ NskJnv 06:41, 7 నవంబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]