Jump to content

వికీపీడియా:సమావేశం/హైదరాబాదు/తెలుగు వికీసోర్సు కార్యశాల 2017

వికీపీడియా నుండి

తెలుగు వికీమీడియన్లకు, ఔత్సాహికులకు తెలుగు వికీసోర్సు కార్యశాల 2017 హైదరాబాదులో జరుగనుంది. కార్యక్రమంలో భాగంగా తెలుగు వికీసోర్సులో పుస్తకాన్ని ఇండెక్స్ చేయడం మొదలుకొని వివిధ దశలపై అవగాహన, మౌలిక శిక్షణ జరుగుతుంది. వికీసోర్సు ప్రాజెక్టుపై ఒక సమగ్ర దృష్టి పాల్గొన్నవారిలో ఏర్పరచడం కార్యక్రమం లక్ష్యం.

వివరాలు

[మార్చు]
  • ప్రదేశం: ఎన్టీఆర్ ట్రస్టు, ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి దగ్గరలో, రోడ్ నెం.2, బంజారాహిల్స్, హైదరాబాద్.
  • తేదీ: 22, 23 జూలై 2017
  • సమయం: ఉదయం 10 గంటల నుంచి

సమావేశ నిర్వాహకులు, రీసోర్సు పర్సన్లు

[మార్చు]
  • పవన్ సంతోష్
  • రహ్మానుద్దీన్ షేక్
  • డా.రాజశేఖర్

ముందస్తు నమోదు

[మార్చు]

మీ వివరాలు నమోదుచేసుకోగలరు

  1. --Nrgullapalli (చర్చ) 12:45, 17 జూలై 2017 (UTC)[ప్రత్యుత్తరం]
  2. --శ్రీరామమూర్తి (చర్చ) 12:55, 17 జూలై 2017 (UTC)[ప్రత్యుత్తరం]
  3. -- Pranayraj Vangari (Talk2Me|Contribs) 08:18, 18 జూలై 2017 (UTC)[ప్రత్యుత్తరం]
  4. --Padma Sri Gummadi (చర్చ) 09:00, 18 జూలై 2017 (UTC)[ప్రత్యుత్తరం]
  5. --రహ్మానుద్దీన్ (చర్చ) 09:03, 18 జూలై 2017 (UTC)[ప్రత్యుత్తరం]
  6. --Ajay(చర్చ)
  7. --t.sujatha (చర్చ) 17:06, 18 జూలై 2017 (UTC)[ప్రత్యుత్తరం]
  8. ..భాస్కరనాయుడు (చర్చ) 07:35, 19 జూలై 2017 (UTC)[ప్రత్యుత్తరం]
  9. --పవన్ సంతోష్ (చర్చ) 07:09, 20 జూలై 2017 (UTC)[ప్రత్యుత్తరం]
  10. --Rajasekhar1961 (చర్చ) 05:39, 21 జూలై 2017 (UTC)[ప్రత్యుత్తరం]
  11. -- కశ్యప్ (చర్చ) 03:03, 23 జూలై 2017 (UTC)[ప్రత్యుత్తరం]

ఇతర వివరాలు

[మార్చు]
  • పాల్గొనదలిచిన సభ్యులు ఇక్కడ నమోదుచేసుకుని తప్పనిసరిగా లాప్ టాప్/ట్యాబ్/వారికి సౌకర్యవంతమైన ఉపకరణాలు తీసుకురాగలరు.
  • మధ్యాహ్నం భోజన సదుపాయం ఏర్పాటు అయింది.

కార్యక్రమ సరళి

[మార్చు]
22 జూలై 2017, శనివారం
ఉదయం 10 - 11 గంటలు
  • వికీసోర్సు కార్యశాల: పరిచయం (పవన్)
  • తెలుగు వికీసోర్సు ప్రాజెక్టు - గతం, ప్రస్తుతం (పవన్)
ఉదయం 11 - తేనీటి విరామం
ఉదయం 11.10 - ఒంటి గంట
  • తెలుగు వికీసోర్సు ప్రాజెక్టు పరిధి - కాపీహక్కులు
  • వికీమీడియా కామన్స్ ఎక్కింపులు, సమస్యలు - పరిష్కారాలు
మధ్యాహ్నం 1 గంట - భోజన విరామం
మధ్యాహ్నం 1.30
  • తెలుగు వికీసోర్సులో సూచిక పేజీ తయారీ (పవన్)
  • పాఠ్యీకరణ (పవన్)
    • బొమ్మలు కత్తిరించడం
మధ్యాహ్నం 3.00 - తేనీటి విరామం
మధ్యాహ్నం 3.10
    • వికీమార్కప్ కోడ్
    • ఓసీఆర్ - ఉపయోగాలు, జాగ్రత్తలు
      • OCR4Wikisource
23 జూలై 2017, ఆదివారం
ఉదయం 10 - 11 గంటలు
  • అచ్చుదిద్దడం
    • ఎలా చేయాలి, ఏయే సందర్భాల్లో చేయవచ్చు, ఎప్పుడు చేయకూడదు
  • ఆమోదించడం
    • ఆమోదించడానికి ముందు పరిశీలించాల్సిన అంశాలు
ఉదయం 11 - తేనీటి విరామం
ఉదయం 11.10 - ఒంటి గంట
  • పుస్తకం కూర్పు దశలు ... --అర్జున (చర్చ)
  • దింపుకోదగ్గ పుస్తకాల పూర్తి
మధ్యాహ్నం 1 గంట - భోజన విరామం
మధ్యాహ్నం 1.30
  • పుస్తక కూర్పు దశల్లో సమస్యలు - పరిష్కారాలు (పవన్)
    • స్కాన్ ఆధారం - అవసరం
    • స్కాన్ పేజీల్లో సమస్యలు - పరిష్కారాలు
    • ఇతర సమస్యలు
  • వికీసోర్సులో జరుగుతున్న, జరిగిన ప్రాజెక్టులపై విహంగ వీక్షణం (పవన్, రహ్మాన్, రాజశేఖర్)

సభ్యుల అభిప్రాయాలు

[మార్చు]

వికీసోర్సులో అచ్చుదిద్దిన వాటిలో ఇంకా తప్పులు కనిపిస్తూన్నాయి. ఈ విషయంలో మనం మరింత శ్రద్ధ వహించాలి. దీనిపై చర్చ జరిపి సభ్యులకు సూచనలు చెయ్యాల్సిన అవసరం ఉందని నా భావన. __చదువరి (చర్చరచనలు) 14:18, 17 జూలై 2017 (UTC)[ప్రత్యుత్తరం]

అచ్చుదిద్దిన వాటిలో అక్షర దోషాలు ఉన్నాకానీ అలానే ఆమోదిస్తున్నారు. ఈ విషయంపై వారికి మరింత అవగాహన కలిపించవలసి ఉంది.-- Pranayraj Vangari (Talk2Me|Contribs) 08:20, 18 జూలై 2017 (UTC)[ప్రత్యుత్తరం]
OCR చేసినప్పుడు తలెత్తిన తప్పులను అమోదించే సమయంలోనే సవరించాలి. ఆమోదిస్తున్న సభ్యులకు మంచి అవగాహన కలిగించి ఈ సమస్యను పరిష్కరించవలసినది. ఇక వికీ కామన్స్ లో తొలగించినప్పుడు సమస్యను ఎలా పరిష్కరించాలో తెలియజేస్తే బాగుంటుంది.--Rajasekhar1961 (చర్చ) 05:43, 21 జూలై 2017 (UTC)[ప్రత్యుత్తరం]

తెలుగు పత్రికలు

[మార్చు]

కాపీహక్కులు చెల్లిన తెలుగు పత్రికలను గురించి పాటించాల్సిన నియమాలు, పద్ధతులు గురించి కూడా తెలియజేస్తే బాగుంటుంది.--Rajasekhar1961 (చర్చ) 05:45, 21 జూలై 2017 (UTC)[ప్రత్యుత్తరం]

నివేదిక

[మార్చు]