ఉండ్రాజవరం

వికీపీడియా నుండి
  ?ఉండ్రాజవరం మండలం
పశ్చిమ గోదావరి • ఆంధ్ర ప్రదేశ్
పశ్చిమ గోదావరి జిల్లా పటములో ఉండ్రాజవరం మండలం యొక్క స్థానము
పశ్చిమ గోదావరి జిల్లా పటములో ఉండ్రాజవరం మండలం యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: (అక్షాంశరేఖాంశాలు కనుక్కోండి)
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
ముఖ్య పట్టణము ఉండ్రాజవరం
జిల్లా(లు) పశ్చిమ గోదావరి
గ్రామాలు 15
జనాభా
• మగ
• ఆడ
అక్షరాస్యత శాతం
• మగ
• ఆడ
71,580 (2001)
• 36302
• 35278
• 83.46
• 86.25
• 80.60


ఉండ్రాజవరం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఒక గ్రామము, మండలకేంద్రముము. తణుకు పట్టణమునకు నాలుగు కిలోమీటర్ల దూరములో గల ఉండ్రాజవరం తోటలతో సుందరముగా కనువిందు చేస్తుంది. తోటల పెంపకముతో పాటు ఇక్కడ అరటి, చెరకు, కొబ్బరి, ధాన్యం పండిస్తారు. ఈ వూరు చుట్టూ కోళ్ల పెంపకం ఎక్కువ. గ్రామంలో రామాలయం.కేశవాలయం,శివాలయం సుబ్రహ్మణ్యేశ్వర ఆలయం ఉన్నాయి. సుబ్బారాయుడి షష్ఠితీర్థం ఈ వూర్లో ఘనంగా జరుపుతారు. మల్లిన వెకట లరసమ్మ పరిషదున్నత పాఠశాల ఉన్నది. ఈ వూర్సో ఈ మధ్యనే వృద్ధాశ్రమం కూడా నిర్మించబడింది.

గ్రామాలు [మార్చు]


"http://te.wikipedia.org/w/index.php?title=ఉండ్రాజవరం&oldid=830421" నుండి వెలికితీశారు