దిక్సూచి
వికీపీడియా నుండి
|
ఈ వ్యాసము మొలక(ప్రాథమిక దశలో ఉన్నది). ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. |
దిక్సూచి (ఆంగ్లం Compass) దిక్కులను సూచించే యంత్రం.
దీనిలో అయస్కాంతపు సూచిక ఉంటుంది. ఇది భూమి యొక్క అయస్కాంత క్షేత్రం ఆధారంగా ఉత్తర దిక్కును సూచిస్తుంది. దిక్సూచి మూలంగా సముద్ర ప్రయాణాల సామర్ధ్యం పెరిగింది మరియు చాలా ప్రమాదాలు తగ్గాయి.[1]
[మార్చు] మూలాలు
- ↑ Seidman, David, and Cleveland, Paul, The Essential Wilderness Navigator, Ragged Mountain Press (2001), ISBN 0-07-136110-3, p. 147: Since the magnetic compass is simple, durable, and requires no separate electrical power supply, it remains popular as a primary or secondary navigational aid, especially in remote areas or where power is unavailable.