శరదృతువు
వికీపీడియా నుండి
శరదృతువు అంటే ఆశ్వయుజ, కార్తీక మాసములు. మంచి వెన్నెల కాయు కాలము. భారతదేశంలో వివిధ కాలాలలో వాతావరణంలో ఏర్పడే మార్పులను బట్టి సంవత్సరమును ఆరు ఋతువులుగా విభజించారు. వాటిలో ఒకటి శరదృతువు.
విషయ సూచిక |
కాలం [మార్చు]
శరత్కాలం - మంచి వెన్నెల కాయు కాలం
హిందూ చాంద్రమాన మాసములు [మార్చు]
ఆంగ్ల నెలలు [మార్చు]
సెప్టెంబర్ 20 నుండి నవంబర్ 20 వరకు
లక్షణాలు [మార్చు]
తక్కువ ఉష్ణోగ్రతలు, 19 నుంచి 22 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది.
పండుగలు [మార్చు]
దసరా నవరాత్రి, విజయదశమి, దీపావళి, శరద్ పూర్ణిమ, బిహు, కార్తీక పౌర్ణమి,