పెదనందిపాడు

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
పెదనందిపాడు
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా గుంటూరు జిల్లా
మండలం పెదనందిపాడు
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2001)
 - మొత్తం 6,156
 - పురుషులు 3,115
 - స్త్రీలు 3,041
 - గృహాల సంఖ్య 1,546
పిన్ కోడ్ 522235
ఎస్.టి.డి కోడ్ 0863
పెదనందిపాడు
—  మండలం  —
గుంటూరు జిల్లా పటములో పెదనందిపాడు మండలం యొక్క స్థానము
గుంటూరు జిల్లా పటములో పెదనందిపాడు మండలం యొక్క స్థానము
పెదనందిపాడు is located in ఆంధ్ర ప్రదేశ్
పెదనందిపాడు
ఆంధ్రప్రదేశ్ పటములో పెదనందిపాడు యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 16°04′22″N 80°19′46″E / 16.072867°N 80.329528°E / 16.072867; 80.329528
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా గుంటూరు
మండల కేంద్రము పెదనందిపాడు
గ్రామాలు 12
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2001)
 - మొత్తం 44,040
 - పురుషులు 21,820
 - స్త్రీలు 22,210
అక్షరాస్యత (2001)
 - మొత్తం 69.31%
 - పురుషులు 78.69%
 - స్త్రీలు 60.16%
పిన్ కోడ్ 522235

పెదనందిపాడు గుంటూరు జిల్లాలోని ఒక మండలం. పిన్ కోడ్ నం.522 235., యస్.టీ.డీ.కోడ్ = 0863.

  • స్వాతంత్రోద్యమంలో పెదనందిపాడు పన్నుల వ్యతిరేఖ ఉద్యమం ద్వారా ఖ్యాతికెక్కింది. దీనికి కొండా వెంకటప్పయ్య మరి కొందరు నాయకత్వం వహించారు.
  • ఈ గ్రామంలో పంచాలయాలు ఉన్నవి. అక్కడ నిత్య పూజలు జరుగుచున్నవి. ఆ ఆలయాల పేర్లు :- వేణుగోపాల స్వామి ఆలయం, షిర్డీ సాయిబాబా ఆలయం, కోదండరామాలయం, సోమేశ్వరాలయం, పోలేరమ్మ ఆలయం.
  • ఈ గ్రామవాసులైన శ్రీ చెంచు బాపనయ్య, గ్రామంలో కళాశాల ఏర్పాటుకు అప్పట్లోనే, తన పొలం అమ్మి రు.10,000 విరాళంగా అందజేశారు. వీరు 2/2014లో కాలధర్మం చెందినారు. [2]
  • 2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీ కొలగాని కోటేశ్వర రావు, సర్పంచిగా ఎన్నికైనారు. [1]

గణాంకాలు[మార్చు]

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 6156. ఇందులో పురుషుల సంఖ్య 3115,మహిళల సంఖ్య 3041,గ్రామంలో నివాసగ్రుహాలు 1546 ఉన్నాయి.గ్రామ విస్తీర్ణం 1390 హెక్టారులు.

ప్రముఖులు[మార్చు]

సమీప గ్రామాలు[మార్చు]

  • ఈ గ్రామానికి సరిహద్దులలో అన్నపర్రు,పాలపర్రు,వరగాణి,కొమ్మూరు,అన్నవరం ఉన్నాయి.

మండలంలోని గ్రామాలు[మార్చు]

మూలాలు[మార్చు]

[1] ఈనాడు గుంటూరు సిటీ/ప్రత్తిపాడు; 2014,జనవరి-27; 1వ పేజీ. [2] ఈనాడు గుంటూరు సిటీ/ప్రత్తిపాడు; 19,ఫిబ్రవరి-2014, 2వ పేజీ.