భారత పర్వత రైల్వేలు
వికీపీడియా నుండి
| భారత పర్వత రైల్వేలు* | |
|---|---|
| ప్రపంచ వారసత్వ ప్రదేశం | |
|
|
|
| దేశం | |
| టైపు (ఎలాంటిది) | సాంస్కృతిక |
| Criteria | ii, iv |
| రిఫరెన్సు | 944 |
| ప్రాంతం† | ఆసియా మరియు ఆస్ట్రలేషియా లోని ప్రపంచ వారసత్వ ప్రదేశాలు |
| Inscription history | |
| వ్యవస్థాపన | 1999 (23వ Session) |
| Extensions | 2005 |
| * Name as inscribed on World Heritage List. † Region as classified by UNESCO. |
|
భారత పర్వత రైల్వేలు : భారతదేశంలో అనేక రైల్వేలు పర్వత ప్రాంతాలలో నిర్మించారు. వీటన్నిటినీ కలిపి భారత పర్వత రైల్వేలు అని అంటారు. ఇందులోని 4, 2007 లో నడుచుచున్నవి.
ఈ పర్వత రైల్వేల సమూహాన్ని, యునెస్కో వారు, భారత పర్వత రైల్వేలు గా పరిగణించి ప్రపంచ వారసత్వ ప్రదేశం గా గుర్తించారు. outstanding examples of bold, ingenious engineering solutions for the problem of establishing an effective rail link through a rugged, mountainous terrain.
బయటి లింకులు[మార్చు]
- UNESCO World Heritage Site, Mountain Railways of India. Retrieved 26 October 2006.
- International Working Steam [1]