కాజీరంగా జాతీయవనం
| ?কাজিৰঙা ৰাষ্ট্ৰীয় উদ্যান కాజీరంగా జాతీయ వనము అసోం • భారతదేశం |
|
| IUCN Category II (National Park) | |
|
|
|
|
|
|
| అక్షాంశరేఖాంశాలు: | |
| కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
| విస్తీర్ణం • ఎత్తు |
430 కి.మీ² (166 చ.మై) • 80 మీ (262 అడుగులు) |
| వాతావరణం • అవపాతం ఉష్ణోగ్రత • వేసవికాలం • శీతాకాలం |
• 2,220 mm (87.4 in) • 37 °సె (99 °ఫా) • 5 °సె (41 °ఫా) |
| సమీప నగరం | గోలాఘాట్ |
| జిల్లా(లు) | గోలాఘాట్, నగావ్ జిల్లా |
| స్థాపన | 1974 |
| సందర్శకులు | 5,228[1] (2005-06) |
| అధికారము | భారత ప్రభుత్వము, అసోం రాష్ట్ర ప్రభుత్వము |
| వెబ్‌సైటు: http://www.kaziranga100.com/ | |
కాజీరంగా జాతీయ వనము (Kaziranga National Park), గౌహతి - జోర్హత్ జాతీయ రహదారి 37పైన జోర్హత్ కు దగ్గరగా ఉంది. ఈ జాతీయవనము షుమారు 430 చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉన్నది. ఈ జాతీయవనము గోలాఘాట్ మరియు నవ్‌గావ్ జిల్లాలో విస్తరించి ఉన్నది. ఈ వనం ఒంటి కొమ్ము ఖడ్గ మృగములకు ప్రసిద్ది చెందినది. ఇక్కడ ఏనుగులు కూడా చాల ఎక్కువగా ఉన్నాయి. ఏనుగు సవారీ ఇక్కడ చాలా ఆహ్లాదమైన అనుభవము. అనుభవజ్ఞులైన మావటీలు ఏనుగుపై యాత్రికులను తీసుకువెళ్ళి వనంలో కొన్ని ప్రాంతాలను చూపిస్తారు.
దీనిని యునెస్కో వారు, ప్రపంచ వారసత్వ ప్రదేశం గా గుర్తించారు. ఈ వనంలో ప్రపంచంలో ఉండే ఖడ్గమృగాలలో మూడింట రెండొంతులు గలవు.[2] కాజీరంగాలో బెంగాల్ పులులు, అత్యధిక జనసాంద్రతలో వున్నాయి. ప్రపంచంలో ఏ ఇతర అభయారణ్యాలలో లేనంత జనసాంద్రతలో వున్నాయి. పక్షుల సాంక్చువరీ, అడవిమృగాల అభయారణ్యం గా గుర్తింపు పొందింది.
విషయ సూచిక |
[మార్చు] చిత్రమాలిక
[మార్చు] ఇవీ చూడండి
[మార్చు] నోట్స్
- ↑ Golaghat district Profile. Golaghat District Administration. తీసుకొన్న తేదీ: 2007-03-31.
- ↑ Bhaumik, Subir. "Assam rhino poaching 'spirals'", BBC News, 17 April 2007. Retrieved on 2007-04-28.
[మార్చు] బయటి లింకులు
- Kaziranga National Park in UNESCO List
- Kaziranga Centenary 1905–2005
- World Conservation Monitoring Centre. 2007-03-22న అసలు పేజీ నుండి తీసుకుని బధ్రపరిచారు.
- Department of Environment and Forests (Government of Assam) - Kaziranga