మేసిడోనియా
| Република Македонија Republika Makedonija రిపబ్లిక్ ఆఫ్ మెసిడోనియా
|
||||||
|---|---|---|---|---|---|---|
|
|
||||||
| జాతీయగీతం Денес над Македонија (ఆంగ్లం: "Today over Macedonia") |
||||||
|
Location of the మేసిడోనియా (orange)
on the European continent (white) — [Legend] |
||||||
| రాజధాని | Skopje |
|||||
| Largest city | రాజధాని | |||||
| అధికార భాషలు | Macedonian1[1] | |||||
| ప్రజానామము | Macedonian | |||||
| ప్రభుత్వం | Parliamentary republic | |||||
| - | President | Branko Crvenkovski | ||||
| - | Prime Minister | Nikola Gruevski | ||||
| - | President-elect | Gjorge Ivanov | ||||
| Independence from | యుగోస్లేవియా | |||||
| - | Independence declared Officially recognized |
8 September 1991 8 April 1993 |
||||
| - | జలాలు (%) | 1.9% | ||||
| జనాభా | ||||||
| - | 2009 అంచనా | 2,114,550 (142nd) | ||||
| - | 2002 జన గణన | 2,022,547 | ||||
| జీడీపీ (PPP) | 2007 అంచనా | |||||
| - | మొత్తం | $17.396 billion[2] | ||||
| - | తలసరి | $8,490[2] (IMF) | ||||
| జీడీపీ (nominal) | 2007 అంచనా | |||||
| - | మొత్తం | $7.685 billion[2] | ||||
| - | తలసరి | $3,750[2] (IMF) | ||||
| Gini? (2004) | 29.3 (low) | |||||
| మా.సూ (హెచ్.డి.ఐ) (2005) | ||||||
| కరెన్సీ | Macedonian denar (MKD) |
|||||
| కాలాంశం | CET (UTC+1) | |||||
| - | వేసవి (DST) | CEST (UTC+2) | ||||
| ఇంటర్నెట్ డొమైన్ కోడ్ | .mk | |||||
| కాలింగ్ కోడ్ | +389 | |||||
| 1 | Albanian is widely spoken in the west of the country. In some areas Turkish, Serbian, Romany and Aromanian are also spoken. | |||||
మేసిడోనియా లేదా మెసిడోనియా (ఆంగ్లం : The Republic of Macedonia), అధికారికనామం రిపబ్లిక్ ఆఫ్ మెసిడోనియా. ఐరోపా లోని మధ్య బాల్కన్ సింధూశాఖ లో గల దేశం. ఇది యుగోస్లేవియా నుండి వేరుచేయబడి ఏర్పరచిన దేశం.[3][4] ఇదొక భూపరివేష్టిత దేశం. దీని ఉత్తరాన సెర్బియా మరియు కొసావో, తూర్పున బల్గేరియా, దక్షిణాన గ్రీస్, మరియు పశ్చిమాన అల్బేనియా దేశాలు ఎల్లలుగా గలవు.[5] దీని రాజధాని స్కోప్‌జే, 2004 జనగణన ప్రకారం 506,926 నివాసితులు గలరు.
|
|||||
చిత్రమాలిక [మార్చు]
-
National park en:Pelister
-
en:Mount Korab – The highest mountain in the country
పాదపీఠికలు మరియు మూలాలు [మార్చు]
- ↑ "Languages Law passed in Parliament", macedoniaonline.eu, 2008-07-26. Retrieved on 2008-07-27. “Using the Badenter principles, the Parliament had passed the use of languages law that will touch all ethnicities in Macedonia. The law doesn't allow for use of Albanian or any other minority language as a second official language on Macedonia's territory.”
- ↑ 2.0 2.1 2.2 2.3 "Report for Selected Countries and Subjects".
- ↑ UN Resolutions #817 of April 7 and #845 of June 18 of 1993, see UN resolutions made on 1993
- ↑ "Note on Yugoslavia". Retrieved 2008-05-10. "By resolution A/RES/47/225 of 8 April 1993, the General Assembly decided to admit as a Member of the United Nations the State being provisionally referred to for all purposes within the United Nations as "The former Yugoslav Republic of Macedonia" pending settlement of the difference that had arisen over its name."
- ↑ The Republic of Macedonia - BASIC FACTS, Republic of Macedonia, Ministry of foreign affairs
బయటి లింకులు [మార్చు]
నిఘంటువు నిర్వచనాలు విక్క్షనరీ నుండి
పాఠ్యపుస్తకాలు వికీ పుస్తకాల నుండి
ఉదాహరణలు వికికోటు నుండి
మూల పుస్తకాల నుండి వికి మూల పుస్తకాల నుండి
చిత్రాలు మరియు మాద్యమము చిత్రాలు మరియు మాద్యమము నుండి
వార్తా కథనాలు వికీ వార్తల నుండి
- ప్రభుత్వం