Coordinates: 14°44′13″N 78°33′18″E / 14.736990960999998°N 78.5551211968219°E / 14.736990960999998; 78.5551211968219

మోడమీదిపల్లె (గ్రామీణ)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మోడమీదిపల్లె (గ్రామీణ), వైఎస్‌ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు మండలానికి చెందిన జనగణన పట్టణం.[1]

మోడమీదిపల్లె
—  జనగణన పట్టణం  —
మోడమీదిపల్లె is located in Andhra Pradesh
మోడమీదిపల్లె
మోడమీదిపల్లె
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 14°44′13″N 78°33′18″E / 14.736990960999998°N 78.5551211968219°E / 14.736990960999998; 78.5551211968219
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా వైఎస్‌ఆర్ జిల్లా
మండలం ప్రొద్దుటూరు
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 11,397
 - పురుషులు 5,743
 - స్త్రీలు 5,654
 - గృహాల సంఖ్య 2,826
పిన్ కోడ్ 516362
ఎస్.టి.డి కోడ్

గణాంకాలు[మార్చు]

మొదమీదిపల్లె వైఎస్ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు మండలంలో ఉన ఒక జనాభా లెక్కల పట్టణం. 2011 జనాభా లెక్కల ప్రకారం మోదమీదిపల్లె పట్టణంలో మొత్తం 2,826 కుటుంబాలు నివసిస్తున్నాయి. మోడమీదిపల్లె మొత్తం జనాభా 11,397 అందులో పురుషులు 5,743, స్త్రీలు 5,654 మంది ఉన్నారు.[2] పట్టణ సగటు లింగ నిష్పత్తి 985.

మోడమీదిపల్లె నగరంలో 0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 1410, ఇది మొత్తం జనాభాలో 12%. 0-6 సంవత్సరాల మధ్య 733 మంది మగ పిల్లలు 677 , మంది ఆడ పిల్లలు ఉన్నారు. బాలల లింగ నిష్పత్తి 924, ఇది సగటు లింగ నిష్పత్తి (985) కంటే తక్కువ.పట్టణ అక్షరాస్యత మొత్తం రేటు 65.1%. వైఎస్ఆర్ జిల్లా 67.3% అక్షరాస్యతతో పోలిస్తే మోడమీదపల్లె తక్కువ అక్షరాస్యతను కలిగి ఉంది. పట్టణంలోని పురుషుల అక్షరాస్యత రేటు 75.53%, స్త్రీల అక్షరాస్యత రేటు 54.59%.

మూలాలు[మార్చు]

  1. "Villages and Towns in Proddatur Mandal of YSR, Andhra Pradesh - Census India". www.censusindia.co.in. Archived from the original on 2022-10-04. Retrieved 2022-10-06.
  2. "Modameedipalle Population, Caste Data YSR Andhra Pradesh - Census India". www.censusindia.co.in. Archived from the original on 2022-08-28. Retrieved 2022-08-28.

వెలుపలి లంకెలు[మార్చు]