వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గం
Jump to navigation
Jump to search
వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గం | |
---|---|
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం | |
రూపొందిన తేదీ | 30 మే 2019 |
సంబంధిత వ్యక్తులు, సంస్థలు, పార్టీలు | |
అధిపతి | గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ |
ప్రభుత్వ నాయకుడు | వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి |
ఉప ప్రభుత్వ నాయకుడు | |
మంత్రుల సంఖ్య | 25 |
తొలగించబడిన మంత్రులు (మరణం/రాజీనామా/తొలగింపు) | 2 |
పార్టీలు | వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ |
సభ స్థితి | మెజారిటీ |
ప్రతిపక్ష పార్టీ | తెలుగుదేశం పార్టీ |
ప్రతిపక్ష నేత | నారా చంద్రబాబునాయుడు |
చరిత్ర | |
ఎన్నిక(లు) | 2019 |
శాసనసభ నిడివి(లు) | 5 సంవత్సరాలు |
ఆంధ్రప్రదేశ్ 2019లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో గెలిచిన తరువాత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ఆయనతో పాటు 5 ఉపముఖ్యమంత్రులు, 19 మంత్రులతో మంత్రివర్గం ఏర్పాటు చేశాడు.
మంత్రివర్గ సభ్యులు[మార్చు]
మాజీ మంత్రులు[మార్చు]
సంఖ్యా | పేరు | నియోజకవర్గం | శాఖ | నుండి | వరకు | పార్టీ | కారణం | |
---|---|---|---|---|---|---|---|---|
ఉప ముఖ్యమంత్రులు | ||||||||
1. | పిల్లి సుభాష్ చంద్రబోస్ | ఎమ్మెల్సీ | రెవిన్యూ | 8 జూన్ 2019 | 1 జులై 2020 | వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ | రాజ్యసభ సభ్యుడిగా ఎన్నిక | |
2. | ఆళ్ల నాని | ఏలూరు | వైద్య ఆరోగ్య | 8 జూన్ 2019 | 7 ఏప్రిల్ 2022 | వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ | రాజీనామా | |
3. | ధర్మాన కృష్ణదాస్ | నరసన్నపేట | రెవెన్యూ | 8 జూన్ 2019 | 7 ఏప్రిల్ 2022 | వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ | రాజీనామా | |
4. | పాముల పుష్ప శ్రీవాణి | కురుపాం | గిరిజన సంక్షేమశాఖ | 8 జూన్ 2019 | 7 ఏప్రిల్ 2022 | వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ | రాజీనామా | |
5. | కె. నారాయణ స్వామి | గంగాధరనెల్లూరు | ఎక్సైజ్ శాఖ | 8 జూన్ 2019 | 7 ఏప్రిల్ 2022 | వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ | రాజీనామా | |
6. | అంజాద్ భాషా షేక్ బెపారి |
కడప | మైనారిటీ వ్యవహారాల శాఖ | 8 జూన్ 2019 | 7 ఏప్రిల్ 2022 | వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ | రాజీనామా | |
క్యాబినెట్ మంత్రులు | ||||||||
7. | మోపిదేవి వెంకటరమణ | ఎమ్మెల్సీ | పశుసంవర్ధక, మత్స్య, మార్కెటింగ్ శాఖా | 8 జూన్ 2019 | 1 జులై 2020 | వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ | రాజ్యసభ సభ్యుడిగా ఎన్నిక | |
8. | మేకపాటి గౌతమ్ రెడ్డి | ఆత్మకూరు | ఐటీ, వాణిజ్య, పరిశ్రమల శాఖ | 8 జూన్ 2019 | 21 ఫిబ్రవరి 2022 | వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ | మరణించాడు | |
9. | మేకతోటి సుచరిత | ప్రత్తిపాడు | హోం వ్యవహారాలు, విపత్తు నిర్వహణ | 8 జూన్ 2019 | 7 ఏప్రిల్ 2022 | వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ | రాజీనామా | |
10. | బుగ్గన రాజేంద్రనాథ్ | డోన్ | ఆర్థిక శాఖ | 8 జూన్ 2019 | 7 ఏప్రిల్ 2022 | వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ | రాజీనామా | |
11. | పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి | పుంగనూరు | పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, గనుల, భూగర్భ శాఖ | 8 జూన్ 2019 | 7 ఏప్రిల్ 2022 | వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ | రాజీనామా | |
12. | బొత్స సత్యనారాయణ | చీపురుపల్లి | పురపాలక శాఖ | 8 జూన్ 2019 | 7 ఏప్రిల్ 2022 | వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ | రాజీనామా | |
13. | మాలగుండ్ల శంకర నారాయణ | పెనుకొండ | రోడ్లు & భవనాలు | 8 జూన్ 2019 | 7 ఏప్రిల్ 2022 | వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ | రాజీనామా | |
14. | బాలినేని శ్రీనివాసరెడ్డి | ఒంగోలు | శక్తి వనరులు, అడవులు పర్యావరణం, శాస్త్ర సాంకేతిక వ్యవహారాల | 8 జూన్ 2019 | 7 ఏప్రిల్ 2022 | వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ | రాజీనామా | |
15. | ఆదిమూలపు సురేష్ | ఎర్రగొండపాలెం | విద్యాశాఖ మంత్రి | 8 జూన్ 2019 | 7 ఏప్రిల్ 2022 | వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ | రాజీనామా | |
16. | అనిల్ కుమార్ యాదవ్ | నెల్లూరు పట్టణ | జలవనరుల శాఖ | 8 జూన్ 2019 | 7 ఏప్రిల్ 2022 | వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ | రాజీనామా | |
17. | కొడాలి నాని | గుడివాడ | పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల | 8 జూన్ 2019 | 7 ఏప్రిల్ 2022 | వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ | రాజీనామా | |
16. | పేర్ని నాని | మచిలీపట్నం | రవాణా, సమాచార & సినిమాటోగ్రఫీ శాఖ | 8 జూన్ 2019 | 7 ఏప్రిల్ 2022 | వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ | రాజీనామా | |
17. | వెలంపల్లి శ్రీనివాస్ | విజయవాడ పశ్చిమ | దేవాదాయశాఖ | 8 జూన్ 2019 | 7 ఏప్రిల్ 2022 | వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ | రాజీనామా | |
18. | తానేటి వనిత | కొవ్వూరు | మహిళా సంక్షేమ శాఖ | 8 జూన్ 2019 | 7 ఏప్రిల్ 2022 | వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ | రాజీనామా | |
19. | చెరుకువాడ శ్రీరంగనాథరాజు | ఆచంట | గృహ నిర్మాణ శాఖ | 8 జూన్ 2019 | 7 ఏప్రిల్ 2022 | వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ | రాజీనామా | |
20. | అవంతి శ్రీనివాస్ | భీమిలి | పర్యాటక & సాంస్కృతిక | 8 జూన్ 2019 | 7 ఏప్రిల్ 2022 | వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ | రాజీనామా | |
21. | కురసాల కన్నబాబు | కాకినాడ గ్రామీణ | వ్యవసాయం, సహకార శాఖ | 8 జూన్ 2019 | 7 ఏప్రిల్ 2022 | వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ | రాజీనామా | |
22. | పినిపె విశ్వరూప్ | అమలాపురం | సాంఘిక సంక్షేమ శాఖ | 8 జూన్ 2019 | 7 ఏప్రిల్ 2022 | వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ | రాజీనామా | |
23. | గుమ్మునూరు జయరాం | ఆలూరు | కార్మిక, ఉపాధిశిక్షణ శాఖ | 8 జూన్ 2019 | 7 ఏప్రిల్ 2022 | వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ | రాజీనామా | |
24. | చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ | రామచంద్రాపురం | బీసీ సంక్షేమ శాఖ | 22 జులై 2020 | 7 ఏప్రిల్ 2022 | వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ | రాజీనామా | |
25. | సీదిరి అప్పలరాజు | పలాస | పశు సంవర్థక, పాడి పరిశ్రమాభివృద్ధి, మత్స్య శాఖ | 22 జులై 2020 | 7 ఏప్రిల్ 2022 | వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ | రాజీనామా |
మూలాలు[మార్చు]
- ↑ Sakshi (11 April 2022). "ఏపీ మంత్రులకు శాఖల కేటాయింపులు". Archived from the original on 11 April 2022. Retrieved 11 April 2022.
- ↑ The News Minute (8 June 2019). "Five Deputy CMs take oath in Andhra: Here's who Jagan has chosen". The News Minute. Archived from the original on 14 May 2021. Retrieved 14 May 2021.