సెలీనియం

వికీపీడియా నుండి
34 ఆర్సెనిక్సెలీనియంబ్రోమిన్
S

Se

Te
Se-TableImage.png
సాధారణ ధర్మాలు
పేరు, సంకేతం, సంఖ్య సెలీనియం, Se, 34
మూలకాల వర్గం nonmetals
గ్రూపు, పీరియడ్, బ్లాకు 16, 4, p
స్వరూపం gray-black, metallic luster
Se,34.jpg
Standard atomic weight 78.96(3)  g·mol−1
ఎలక్ట్రాన్ విన్యాసం [Ar] 4s2 3d10 4p4
కక్ష్య వారిగా ఎలక్ట్రాన్లు 2, 8, 18, 6
భౌతిక ధర్మాలు
స్థితి solid
Density (near r.t.) (gray) 4.81  g·cm−3
Density (near r.t.) (alpha) 4.39  g·cm−3
Density (near r.t.) (vitreous) 4.28  g·cm−3
Liquid density at m.p. 3.99  g·cm−3
ద్రవీభవన స్థానం 494 కె
(221 °సె, 430 °ఫా)
బాష్పీభవన స్థానం 958 కె
(685 °సె, 1265 °ఫా)
Critical point 1766 K, 27.2 MPa
Heat of fusion (gray) 6.69  kJ·mol−1
Heat of vaporization 95.48  kJ·mol−1
Heat capacity (25 °C) 25.363  J·mol−1·K−1
బాష్ప పీడనం
పీ.(పా) 1 10 100 1 కి. 10 కి. 100 కి.
ఉ.(కె) వద్ద 500 552 617 704 813 958
పరమాణు ధర్మాలు
స్ఫటికాకృతి hexagonal
ఆక్సీకరణ స్థితులు 6, 4, 2, 1,[1] -2
(strongly acidic oxide)
ఋణ విద్యుదాత్మకత 2.55 (పాలింగ్ కొలబద్ద)
Ionization energies
(more)
1st:  941.0  kJ·mol−1
2nd:  2045  kJ·mol−1
3rd:  2973.7  kJ·mol−1
పరమాణు వ్యాసార్థం 115పీ.మీ
పరమాణు వ్యాసార్థం (గణిం.) 103  పీ.మీ
సమయోజనీయ వ్యాసార్థం 116  పీ.మీ
వాండర్ వాల్స్ వ్యాసార్థం 190 పీ.మీ
ఇతర ధర్మాలు
Magnetic ordering no data
ఉష్ణ వాహకత (300 కె) (amorphous)
0.519  W·m−1·K−1
Thermal expansion (25 °C) (amorphous)
37  µm·m−1·K−1
Speed of sound (thin rod) (20 °C) 3350 m/s
Young's modulus 10  GPa
Shear modulus 3.7  GPa
Bulk modulus 8.3  GPa
Poisson ratio 0.33
Mohs hardness 2.0
Brinell hardness 736  MPa
CAS registry number 7782-49-2
ఎంపికచేసిన ఐసోటోపులు
ప్రధానవ్యాసం: సెలీనియం యొక్క ఐసోటోపులు
ఐసో NA అర్ధజీవిత కాలం DM DE (MeV) DP
72Se syn 8.4 d ε - 72As
γ 0.046 -
74Se 0.87% Se, 40 న్యూట్రాన్లతో స్థిరంగా ఉన్నది.
75Se syn 119.779 d ε - 75As
γ 0.264, 0.136,
0.279
-
76Se 9.36% Se, 42 న్యూట్రాన్లతో స్థిరంగా ఉన్నది.
77Se 7.63% Se, 43 న్యూట్రాన్లతో స్థిరంగా ఉన్నది.
78Se 23.78% Se, 44 న్యూట్రాన్లతో స్థిరంగా ఉన్నది.
79Se syn 2.95×105 y β- 0.151 79Br
80Se 49.61% Se, 46 న్యూట్రాన్లతో స్థిరంగా ఉన్నది.
82Se 8.73% 1.08×1020 y β-β- 2.995 82Kr
మూలాలు

సెలీనియం (Selenium) ఒక రసాయన మూలకము. దీని పరమాణు సంఖ్య 34, రసాయన సంకేతము Se, పరమాణు భారము 78.96. ఇది ఒక nonmetal. దీని రసాయన గుణాలు సల్ఫర్ మరియు టెల్లూరియంలకు దగ్గరగా ఉంటాయి. ఇది ప్రకృతిలో మూలకం రూపంలో ఉండడం చాలా అరుదు.

ఎక్కువ పరిమాణంలో ఇది విషకరం. (toxic in large amounts). కాని చాలా కొద్ది మోతాదులలో మాత్రం అనేక ప్రాణుల జీవకణాల ప్రక్రియలకు అవుసరం. గ్లూటాతియోన్ పెరాక్సిడేస్ మరియు తియోరిడాక్సిన్ రిడక్టేస్ అనే ఎంజైములలో కీలకమైన పదార్ధము (active center). ఈ ఎంజైములు కొన్ని జంతువులలోను, చెట్లలోను పరోక్షంగా ఆక్సిడైడ్ అయిన ఆణువులను reduce చేయడానికి సహకరిస్తాయి. ఇంకా మూడు డి-అయొడినేస్ ఎంజైములలో కూడా ఇది భాగం. ఈ మూడు డి-అయొడినేస్ ఎంజైములు థైరాయిడ్ హార్మోనుల (thyroid hormone)ను మార్చడానికి ఉపయోగ పడతాయి. కొన్ని వృక్షజాతులలో మాత్రమే సెలీనియం పదార్ధాల అవుసరం ఉన్నట్లున్నది.[2]


విడిగా సెలీనియం వివిధ రూపాలలో ఉంటుంది. సాధారణమైనది dense purplish-gray semi-metal (సెమి కండక్టర్). దీని నిర్మాణం ఒక trigonal polymer chain. ఇది చీకటిలో కంటే వెలుతురులో విద్యుత్తును బాగా ప్రసరింపజేస్తుంది. కనుక ఫొటో సెల్స్లో దీనిని వాడుతారు.

సెలీనియం సాధారణంగా పైరైట్ వంటి సల్ఫైడ్ ఖనిజాలలో లభిస్తుంది.

ఇవి కూడా చూడండి [మార్చు]

మూలాలు [మార్చు]

బయటి లింకులు [మార్చు]

"http://te.wikipedia.org/w/index.php?title=సెలీనియం&oldid=809722" నుండి వెలికితీశారు