అజయ్ (అయోమయనివృత్తి)
Appearance
అజయ్ జడేజా - మాజీ భారతీయ క్రికెటర్.
- అజయ్ దేవగణ్- ప్రముఖ బాలీవుడ్ నటుడు.
- అజయ్ (నటుడు) - ప్రముఖ తెలుగు నటుడు
- అజయ్ అరసాడ -తెలుగు సినిమారంగానికి చెందిన సంగీత దర్శకుడు.
- అజయ్ భట్ - ఉత్తరాఖండ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు.
- అజయ్ కుమార్ మిశ్రా - ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు.
- అజయ్ భూపతి - తెలుగు సినిమా దర్శకుడు, స్క్రీన్ ప్లే-మాటల రచయిత.
- అజయ్ మంకెనపల్లి -రంగస్థల, సినిమా నటుడు, నాటక రంగ గురువు.
- అజయ్ ఘోష్ -తెలుగు సినిమా నటుడు.
- అజయ భల్లా - 1984 బ్యాచ్‌కి చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి.