అల్లుళ్ళొస్తున్నారు
స్వరూపం
అల్లుళ్ళొస్తున్నారు (1984 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | కె.వాసు |
---|---|
నిర్మాణం | కిలారి బాబూరావు |
తారాగణం | చిరంజీవి, చంద్రమోహన్, గీత, సులక్షణ, ప్రభాకరరెడ్డి, బి. పద్మనాభం |
సంగీతం | కె.వి.మహదేవన్ |
నిర్మాణ సంస్థ | బి.ఆర్.ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
అల్లుళ్ళొస్తున్నారు కె.వాసు దర్శకత్వంలో బి.ఆర్.ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కిలారి బాబూరావు నిర్మించబడి 1984, ఫిబ్రవరి 11 న విడుదలైన తెలుగు సినిమా.ఈ చిత్రంలో చిరంజీవి,చంద్రమోహన్, గీత, సులక్షణ, ప్రభాకర్ రెడ్డి నటించిన ఈ చిత్రానికి సంగీతం కె వి మహదేవన్ సమకూర్చారు.
నటీనటులు
[మార్చు]- చిరంజీవి
- చంద్రమోహన్
- గీత
- సులక్షణ
- ప్రభాకరరెడ్డి
- బి. పద్మనాభం
- చలం
- గిరిజ
- గిరిబాబు
- ఝాన్సీ
- విజయలక్ష్మి
- సిల్క్ స్మిత
- సాక్షి రంగారావు
- ఆనంద్ మోహన్
- రాళ్ళబండి కామేశ్వరరావు
- మోదుకూరి సత్యం
- మిఠాయి చిట్టి
- ధమ్
సాంకతిక వర్గం
[మార్చు]- దర్శకత్వం: కె.వాసు
- సంగీతం: కె.వి.మహదేవన్
- నేపథ్య గాయకులు: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల, వి.రామకృష్ణ, ఎస్.పి.శైలజ
- పాటలు: గోపి
- నిర్మాత: కిలారి బాబూరావు
పాటలు
[మార్చు]- అమ్మో నీ చూపు చూపు కాదు కనికట్టు కాదనక నాతోనే - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, రామకృష్ణ - రచన: గోపి
- చీరకు చెంగందం చినడానికి సిగ్గందం ఈడోచ్చాకా - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల - రచన: గోపి
- ముచ్చట తీర్చారా మువ్వగోపాలా మక్కువ కొని నిను చేరిన ఈ వేళ - పి.సుశీల
- ముద్దైనా పొద్దైన బాధైన బరువైన - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల, ఎస్.పి.శైలజ, రామకృష్ణ - రచన: గోపి