అస్తిత్వ (ప్రాతినిధ్య తెలంగాణ కథలు)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అస్తిత్వ (ప్రాతినిధ్య తెలంగాణ కథలు)
అస్తిత్వ (ప్రాతినిధ్య తెలంగాణ కథలు)
కృతికర్త: కథల సంకలనం
సంపాదకులు: నందిని సిధారెడ్డి
దేశం: భారతదేశం
భాష: తెలుగు
విభాగం (కళా ప్రక్రియ): కథలు
ప్రచురణ: తెలంగాణ సాహిత్య అకాడమీ
విడుదల: ఆగస్టు, 2019
పేజీలు: 440


అస్తిత్వ (ప్రాతినిధ్య తెలంగాణ కథలు) తెలంగాణ సాహిత్య అకాడమీ ప్రచురించిన పుస్తకం. మూడు తరాలకు చెందిన 35 మంది రచయితలు రాసిన కథలు ఈ పుస్తకంలో ఉన్నాయి.[1] నాటినుండి నేటివరకు తెలంగాణ సంస్కృతిని, సమాజంలోని బహుముఖీన జీవన సంఘర్షణలకు ఈ కథలు అద్దంపట్టేలా ఉన్నాయి.

పుస్తక వివరాలు

[మార్చు]

1930 నుండి 2016 వరకు వచ్చిన కథలను పరిశీలించి 35 కథలను ప్రాతినిధ్య కథలుగా ఎంపిక చేశారు. ఈ ఎంపిక చేసిన 35 కథలను ఆంగ్లం, హిందీ భాషలలోకి అనువాదం చేయించి ప్రచురించడంతోపాటు మూల కథల్ని కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు. తెలుగు సంకలనంలో రచయితల పరిచయాలు కూడా ఉన్నాయి.

సంపాదకత్వం

[మార్చు]

విషయసూచిక

[మార్చు]
 1. గ్యారా కద్దు బారా కోత్వాల్ - సురవరం ప్రతాపరెడ్డి
 2. "తెలియక ప్రేమ తెలిసి ద్వేషము" - కాళోజి నారాయణరావు
 3. న్యాయం - పొట్లపల్లి రామారావు
 4. గొల్ల రామవ్వ - పి.వి. నరసింహారావు
 5. నిప్పు పూలు - దాశరథి కృష్ణమాచార్య
 6. గాలిపటం - వట్టికోట అళ్వారుస్వామి
 7. ఇద్దరు ఖైదీలు - వల్లపురెడ్డి బుచ్చారెడ్డి
 8. చిరంజీవి - చెరబండ రాజు
 9. హక్కు - మాదిరెడ్డి సులోచన
 10. హత్య - నవీన్
 11. నేను చచ్చిపోయానా - సి.హెచ్. మధు
 12. జాడీ - సదానంద్ శారద
 13. చిత్రకన్ను - నందిని సిధారెడ్డి
 14. పొడవని పొద్దు - దేవరాజు మహారాజు
 15. మిణుగుర్లు - ముక్తవరం పార్థసారథి
 16. ఇత్తనపు కోడె - వుప్పల నరసింహం
 17. ఆహారయాత్ర - డా॥ ఎ.యం. అయోధ్యారెడ్డి
 18. చావు విందు - తుమ్మేటి రఘోత్తమరెడ్డి
 19. సదువు - బి.ఎస్. రాములు
 20. ప్రత్యర్థులు - అల్లం రాజయ్య
 21. యుద్ధభూమి - కాలువ మల్లయ్య
 22. భూ నిర్వాసితులు - పి. చంద్
 23. ఒంటికాలి శివుడు - బెజ్జారపు రవీందర్
 24. అంతర్ముఖం - జాతశ్రీ
 25. ఒర్ది - అంబల్ల జనార్ధన్
 26. 9/11 లవ్ స్టోరీ - ముదిగంటి సుజాతారెడ్డి
 27. నెమలినార - బి. మురళీధర్
 28. మాయాప్రపంచం - కస్తూరి మురళీకృష్ణ
 29. అసందిగ్ధ కర్తవ్యం - ఆడెపు లక్ష్మీపతి
 30. కరెంట్ కథ - బోయ జంగయ్య
 31. దీవారెఁ - డా. షాజహానా
 32. డబ్బు సంచి - కె.వి. నరేందర్
 33. దుఃఖాగ్ని - రామా చంద్రమౌళి
 34. గుండెలో వాన - పెద్దింటి అశోక్ కుమార్
 35. 'వాళ్ళు' - తాయమ్మ కరుణ

మూలాలు

[మార్చు]
 1. "అస్తిత్వ (ప్రాతినిధ్య తెలంగాణ కథలు)". lit.andhrajyothy.com. డా. వెల్దండి శ్రీధర్‌. Archived from the original on 2020-01-26. Retrieved 2021-10-30.
 2. "జ్ఞాపకాల దొంతర - Sunday Magazine". EENADU. Archived from the original on 2021-10-30. Retrieved 2021-10-30.