Jump to content

ఆనందమానందమాయె

వికీపీడియా నుండి
ఆనందమానందమాయె
ఆనందమానందమాయె సినిమా పోస్టర్
దర్శకత్వంశ్రీను వైట్ల
రచనదివాకర్ బాబు (మాటలు)
నిర్మాతరామోజీరావు
తారాగణంజై ఆకాశ్, రేణుక మీనన్, జె. డి. చక్రవర్తి, ప్రీతి జింగానియా
ఛాయాగ్రహణంఅజయ్ విన్సెంట్
సంగీతంకోటి
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీ
5 ఫిబ్రవరి 2004
దేశంభారతదేశం
భాషతెలుగు

ఆనందమానందమాయె 2004, ఫిబ్రవరి 5న విడుదలైన తెలుగు చలన చిత్రం. శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జై ఆకాశ్, రేణుక మీనన్, జె. డి. చక్రవర్తి, ప్రీతి జింగానియా, సునీల్, దేవన్, శివాజీ రాజా, వేణు మాధవ్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎమ్.ఎస్.నారాయణ ముఖ్యపాత్రలలో నటించగా, కోటి సంగీతం అందించారు. ఇది నవదీప్ తొలి చిత్రం.[1][2]

నటవర్గం

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]

పాటలు

[మార్చు]

ఈ చిత్రానికి సంగీతం, నేపథ్య సంగీతంను కోటి అందించాడు. సిరివెన్నెల సీతారామశాస్త్రి, వేటూరి సుందరరామ్మూర్తి, సాయి శ్రీహర్ష, కందికొండ యాదగిరి పాటలు రాయగా... శ్రీరామ చంద్ర, సునీత, కార్తీక్, రఘు కుంచె, మాలతి, శ్రేయా ఘోషాల్ మొదలైనవారు పాడారు.

1: నీకో మాటండి

2: నీకన్నులలోని

3: నదిలో అలలే

4: మేలుకొని కలలు

5: మా మధు

6: ఆగాలి కాలం

మూలాలు

[మార్చు]
  1. తెలుగు ఫిల్మీబీట్. "ఆనందమానందమాయె". telugu.filmibeat.com. Retrieved 27 April 2018.
  2. ఐడెల్ బ్రెయిన్, Movie review. "Movie review - Anandamanandamaye". www.idlebrain.com. Retrieved 27 April 2018.