ఇన్‌స్పెక్టర్ ప్రతాప్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఇన్‌స్పెక్టర్ ప్రతాప్
(1988 తెలుగు సినిమా)
దర్శకత్వం ముత్యాల సుబ్బయ్య
నిర్మాణం పోకూరి బాబురావు
తారాగణం నందమూరి బాలకృష్ణ,
విజయశాంతి
సంగీతం చక్రవర్తి
నిర్మాణ సంస్థ కృష్ణ చిత్ర
భాష తెలుగు

ఇన్‌స్పెక్టర్ ప్రతాప్ 1988,జనవరి 15న విడుదలైన తెలుగు సినిమా.

నటీనటులు[మార్చు]

సాంకేతికవర్గం[మార్చు]

పాటలు[మార్చు]

ఈ సినిమాలోని పాటల వివరాలు[1]:

క్ర.సం. పాట గాయనీ గాయకులు గీత రచన
1 అలా చూడబోకు మామమచ్చి మామమచ్చి ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి సినారె
2 తకదీం ధీం త తక తై తొమ్ ధ ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి జాలాది
3 తుంటరివాడా నీకు నాకు కట్ పి.సుశీల బృందం వేటూరి
4 నిన్నేడో చూసిన గుర్తుంది ఔ ఔ నాకేదో జరిగిన పి.సుశీల, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం జాలాది
5 రంగరంగ వైభోగంగా నింగి నేల పెళ్లాడoగా పి.సుశీల, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం జాలాది
6 వందే ముకుందం అరవింద (శ్లోకం) ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
7 హై తాగుముచ్చు నాయాలా ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం జాలాది

మూలాలు[మార్చు]

  1. కొల్లూరి భాస్కరరావు. "ఇన్స్పెక్టర్ ప్రతాప్ - 1988". ఘంటసాల గళామృతము. కొల్లూరి భాస్కరరావు. Retrieved 9 April 2020.

బయటిలింకులు[మార్చు]