ఎల్లారెడ్డిగూడ (కాప్రా)
Jump to navigation
Jump to search
ఎల్లారెడ్డిగూడ | |
---|---|
సమీప ప్రాంతాలు | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | మేడ్చల్ మల్కాజిగిరి |
జోన్ | ఇసిఐఎల్ |
భాషలు | |
• అధికారిక | తెలుగు, ఉర్దూ |
Time zone | UTC+5:30 (భారత కాలమానం) |
పిన్ కోడ్ | 500051&501301 |
ప్రాంతపు కోడ్ | 0402726 |
Vehicle registration | టి.ఎస్ 08 |
లోక్‌సభ నియోజకవర్గం | మల్కాజ్గిరి లోక్‌సభ నియోజకవర్గం |
శాసనసభ నియోజకవర్గం | కాప్రాఉప్పల్ శాసనసభ నియోజకవర్గం |
పట్టణ ప్రణాళిక సంస్థ | హైదరాబాదు మహానగరపాలక సంస్థ |
ఎల్లారెడ్డిగూడ (తాళ్ళబాయి), తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని కాప్రా సమీపంలోని ప్రాంతం. ఇది ఇసిఐఎల్ జోన్‌కు చెందినది. ఇది అభివృద్ధి చెందుతున్న ప్రాంతం, ఇక్కడ 10,000లకు పైగా జనాభా ఉంది. ఇక్కడ ప్రధానంగా యాదవ, రెడ్డి, గౌడ వర్గాలకు చెందినవారు ఉన్నారు.
సమీప ప్రాంతాలు
[మార్చు]రవాణా
[మార్చు]తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో ఎల్లారెడ్డిగూడ మీదుగా సికింద్రాబాద్, ఇసిఐఎల్, కుషాయిగూడ, ఉప్పల్ మొదలైన ప్రాంతాలకు బస్సులు నడుపబడుతున్నాయి.[1]
ఇతర వివరాలు
[మార్చు]- ఈ ప్రాంతంలో అనేక సినిమాలు షూటింగ్ జరుపుకున్నాయి. 1970లలో శ్యామ్ బెనెగల్ రూపొందించిన అంకుర్,[2][3] ఎన్.టి.ఆర్ తీసిన దాన వీర శూర కర్ణ సినిమాలు కాప్రా చెరువు సమీపంలో చిత్రీకరించారు.
- ఇక్కడ సాయిబాబా దేవాలయం ఉంది.[4]
మూలాలు
[మార్చు]- ↑ "Hyderabad Local TSRTC Bus Routes". www.onefivenine.com. Retrieved 2021-01-30.
- ↑ Salam, Ziya Us (2012-09-20). "Ankur (1974)". The Hindu. ISSN 0971-751X. Retrieved 2021-01-30.
- ↑ https://www.imdb.com/title/tt0071145/reviews
- ↑ "Sai Baba Temple Yellareddyguda Kapra". www.onefivenine.com. Retrieved 2021-01-30.