Jump to content

కేరళ హిందూ దేవాలయాలు జాబితా

వికీపీడియా నుండి
(కేరళలోని హిందూ దేవాలయాలు నుండి దారిమార్పు చెందింది)

కేరళ రాష్ట్రంలో ఉన్న ముఖ్య హిందూ దేవాలయాల వివరాలు ఈ జాబితాలో జిల్లాల వారీగా వివరించబడ్డాయి.[1][2][3]

ఆలప్పుజ్హ జిల్లా

[మార్చు]
గుడి పేరు ప్రదేశం దేవుని/దేవత పేరు ఫోటో
వడక్కన్ కోయిక్కల్ దేవి గుడి పుతియవిలా పుతియవిలా, కయంకులం పార్వతీ దేవి
మనక్కట్టు దేవి గుడి[4] పల్లిప్పద్, హరిప్పద్, అలప్పుళ జిల్లా భువనేశ్వరి దేవి
చక్కులతుకవు గుడి[5] నీరత్తుపురం దుర్గాదేవి
చెట్టికుళంగర దేవి గుడి మవెలిక్కరా భగవతి
శ్రీ నారయణపురం త్రిక్కాయిల్ గుడి పెరిస్సెరి శ్రీమహావిష్ణువు
కందియూర్ శ్రీ మహాదేవ గుడి మావెళిక్కర శివుడు
ఆదిచిక్కవు శ్రీ దుర్గా దేవి క్షేత్రం పందనంద్, చెంగన్నూర్ దుర్గాదేవి
హరిప్పద్ శ్రీ సుబ్రహ్మణ్య స్వామి గుడి హరిప్పద్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి
మన్నరసల గుడి హరిప్పద్ నాగరాజు, నాగలక్ష్మీదేవి
అంబలప్పుళ శ్రీ కృష్ణుడి గుడి అంబలప్పుళ శ్రీ కృష్ణుడు
వెతాళన్ కవు మహాదేవ గుడి కప్పిల్ తూర్పు, కృష్ణపురం, అలప్పుళ, కయంకుళం శివుడు
ఎవూర్ మేజర్ శ్రీ కృష్ణస్వామి గుడి ఎవూర్, కయంకుళం శ్రీ కృష్ణుడు
వెట్టికుళంగర దేవి గుడి చెప్పద్, హరిప్పద్ దుర్గాదేవి

ఇడుక్కి జిల్లా

[మార్చు]
గుడి పేరు ప్రదేశం దేవుని/దేవత పేరు ఫోటో
శ్రీ సిద్ధి వినాయకర్ గుడి చిట్టంపర వినాయకుడు

కన్నూర్ జిల్లా

[మార్చు]
గుడి పేరు ప్రదేశం దేవుని/దేవత పేరు ఫోటో
రాజరాజేశ్వర గుడి తలిపరంబ శివుడు
ముతప్పన్ గుడి పరస్సిని ముతప్పన్
ఊర్పళచి కవు ఎడక్కడ్ భగవతీదేవి
కలరివతక్కళ్ భగవతీ గుడి వలపట్టణం భద్రకాళి
అన్నపూర్ణేశ్వరి గుడి చెరుకున్ను, కణ్ణపురం అన్నపూర్ణా దేవి, శ్రీ కృష్ణుడు
కొట్టియూర్ గుడి కొట్టియూర్ శివుడు
శ్రీ లక్ష్మీ నరసింహ గుడి తలస్సెరి నరసింహ స్వామి

కాసరగోడ్ జిల్లా

[మార్చు]
గుడి పేరు ప్రదేశం దేవుని/దేవత పేరు ఫోటో
అనంతపుర సరస్సు గుడి అనంతపుర శ్రీకృష్ణుడు
శ్రీ గోపాలకృష్ణ గుడి కుంబలా శ్రీకృష్ణుడు
మయతి దేవి గుడి బాలంతోడ్, పనతడి దేవి

కొల్లాం జిల్లా

[మార్చు]
గుడి పేరు ప్రదేశం దేవుని/దేవత పేరు ఫోటో
సస్తంకొట్టా శ్రీ ధర్మ సస్తా గుడి[6] సస్తంకొట్టా సస్తా
కిలిమరతుకవు గుడి కడక్కళ్ శివుడు,

పార్వతీదేవి, మహానందన్, వినాయకుడు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, హనుమంతుడు,

సస్తా, నగర్ ||

పూరువళి పేరువిరుతి మలనద గుడి[7] పూరువళి ధుర్యోధనుడు
చతన్నూర్ శ్రీ భూతనాథ గుడి చతన్నూర్
పులిముఖం దేవి గుడి తళవ భద్రకాళి
వయలిల్ త్రిక్కోవిల్ మహవిష్ణు గుడి ఇలంకులం, కల్లువతుక్కళ్ శ్రీమహా విష్ణువు
అమ్మచివీడు ముహుర్తి వినాయకుడు,

చాముండి, యోగేశ్వరన్ ||

ఓచిర గుడి[8] ఓచిర పరబ్రహ్మన్
కొట్టరక్కర శ్రీ మహాగణపతి క్షేత్రం[9] కొట్టరక్కర వినాయకుడు
శ్రీ ఇందిలయప్పన్ గుడి[10] మరయిక్కోడు, కరిచ్కోమ్ శివుడు, పార్వతీ దేవి, శ్రీ మహా విష్ణువు

కొట్టాయం జిల్లా

[మార్చు]
గుడి పేరు ప్రదేశం దేవుని/దేవత పేరు ఫోటో
ఎట్టుమనూర్ మహాదేవర్ దేవాలయం ఎట్టుమనూర్ శివుడు
తిరునక్కర శ్రీ మహాదేవర్ గుడి కొట్టాయం శివుడు
వైకోం మహాదేవర్ గుడి వైకోం శివుడు
కడుతుర్తి మహాదేవ గుడి కడుతుర్తి శివుడు
నీందూర్ సుబ్రహ్మణ్య స్వామి గుడి నీందూర్, కొట్టాయం సుబ్రహ్మణ్య స్వామి
శక్తీశ్వరం గుడి అయమనం, కొట్టాయం ఆది పరాశక్తి
కవింపురం దేవి గుడి ఎళచెర్రీ శివుడు,

పార్వతీదేవి

పనాచిక్కాడు సరస్వతీ దేవి గుడి పనాచిక్కాడ్ సరస్వతీదేవి,

శ్రీమహావిష్ణువు

కోజికోడ్ జిల్లా

[మార్చు]
గుడి పేరు ప్రదేశం దేవుని/దేవత పేరు ఫోటో
లోకనరకవు గుడి వటకర దుర్గాదేవి
వలయంద్ దేవి గుడి[11] గోవిందపురం, కొళికోడి భగవతి
పిషరికవు కోయిలందే దుర్గాదేవి
తలిక్కను శివుడి గుడి మనకవు, కొళికోడి శివుడు

మలప్పురం జిల్లా

[మార్చు]
గుడి పేరు ప్రదేశం దేవుని/దేవత పేరు ఫోటో
తిరుమనతంకున్ను గుడి తిరుమనతంకున్ను శివుడు
అలత్తియుర్ హనుమాన్ గుడి అలత్తియుర్, తిరూర్ హనుమంతుడు
భయంకవు భగవతి గుడి పురతుర్, తిరూర్ భగవతి
త్రిక్కవు గుడి పొన్నాని దుర్గాదేవి
తిరునవయ గుడి తిరునవయ శ్రీమహా విష్ణువు, వినాయకుడు, లక్ష్మీదేవి
కడంపుళ దేవి గుడి కడంపుళ దుర్గాదేవి
త్రిప్రంగోడే శివ గుడి త్రిప్రంగోడే, తిరూర్ శివుడు

పాలక్కాడ్ జిల్లా

[మార్చు]
గుడి పేరు ప్రదేశం దేవుని/దేవత పేరు ఫోటో
కిల్లిక్కురుస్సి మహాదేవ గుడి కిల్లిక్కురుస్సి శివుడు
మంగొట్టు భగవతి గుడి మంగొట్టు భగవతి

తిరువనంతపురం జిల్లా

[మార్చు]
గుడి పేరు ప్రదేశం దేవుని/దేవత పేరు ఫోటో
పళవంగడి గణపతి గుడి పళవంగడి వినాయకుడు
పతియనదు శ్రీ భద్రకాళీ గుడి ముల్లస్సెరి, కరకులమ్ భద్రకాళి
పడియనూర్ దేవి గుడి పడియనూర్, పూవచల్, కట్టకడ చాముండి
అట్టుకల్ గుడి అట్టుకల్ భద్రకాళి
అందూర్ కందన్ శ్రీ ధర్మ సస్తా గుడి తూలడి ధర్మ సస్తా
పలక్కవు భగవతి గుడి ఎదావా, వరకలా భద్రకాళి
అముంతిరతు దేవి గుడి ముదక్కల్, అత్తింగల్, తిరువనంతపురం భద్రకాళి
అవనవంచెరి శ్రీ ఇందిలయప్పన్ గుడి అవనవంచెరి, అత్తింగళ్ శివుడు
ఇరుంకులంగర దుర్గా దేవి గుడి మనకౌడ్ దుర్గా దేవి,

నవగ్రహాలు

జనార్ధనస్వామి గుడి వర్కల శ్రీమహా విష్ణువు
ఒ.టి.సి హనుమాన్ గుడి పాళ్యం, తిరువనంతపురం హనుమంతుడు
కమలేశ్వరం మహాదేవ గుడి కమలేశ్వరం శివుడు
కామాక్షి ఏకాంబ్రేశ్వరర్ గుడి కరమన శివుడు, పార్వతీ దేవి
కరిక్కకోం దేవి గుడి కరిక్కకోం భగవతి
కేలేశ్వరం మహాదేవ గుడి కేలేశ్వరం శివుడు
మిథురనంతపురం త్రిమూర్తి గుడి తిరువనంతపురం బ్రహ్మ,

శ్రీమహా విష్ణు శివుడు ||

ముక్కోలక్కల్ భగవతి గుడి ముక్కోలక్కల్
అనంతపద్మనాభస్వామి దేవాలయం, తిరువనంతపురం తిరువనంతపురం శ్రీమహా విష్ణువు
పళయ శ్రీకంఠేశ్వరం గుడి శ్రీకంఠేశ్వరం శివుడు
సర్కరదేవి గుడి సర్కర, చిరయింకేళు భద్రకాళి
శివగిరి వర్కల సరస్వతీ దేవి,

నారాయణ గురు

శ్రీ శివశక్తి మహాగణపతి గుడి కీళమ్మకం, చెంకళ్ శివుడు,

పార్వతీ దేవి, వినాయకుడు

శ్రీకంఠేశ్వరం తిరువనంతపురం శివుడు
తలియదిచపురం శ్రీ మహాదేవ గుడి నిమోం శివుడు
తిరుపాలకడల్ శ్రీకృష్ణస్వామి గుడి కీళ్పెరూర్ శ్రీ కృష్ణుడు
వెల్లయాణి దేవి గుడి వెల్లయాణి భద్రకాళి
వెంకటాచలపతి గుడి త్రివేండ్రం విష్ణువు, గురుడ

త్రిస్సూర్ జిల్లా

[మార్చు]
గుడి పేరు ప్రదేశం దేవుని/దేవత పేరు ఫోటో
త్రిప్రయర్ గుడి త్రిప్రయర్ శ్రీరాముడు Thriprayar Temple
కూడలమానిక్యం గుడి ఇరింజలకుడ భరతుడు
మమ్మియూర్ గుడి మమ్మియూర్ శివుడు
వడక్కున్నాథన్ గుడి త్రిస్సూర్ శివుడు
గురువాయూరు శ్రీకృష్ణ మందిరం గురువాయూరు శ్రీ కృష్ణుడు

వాయనాడ్ జిల్లా

[మార్చు]
గుడి పేరు ప్రదేశం దేవుని/దేవత పేరు ఫోటో
మళువన్నూర్ మహాశివ క్షేత్రం శివుడు
మెచిలాట్ శ్రీ కృష్ణ గుడి శ్రీ కృష్ణుడు
సీతాదేవి గుడి సీతదేవి
తిరునెళ్ళి గుడి శ్రీమహా విష్ణువు
వల్లియూర్క్కవు భగవతి

మూలాలు

[మార్చు]
  1. "Gateway to". Kerala Temples. Archived from the original on 2013-01-19. Retrieved 2013-01-27.
  2. "Welcome to Vaikhari.org – aggregator of all the resources that projects the conventional, cultural and aesthetic knowledge of Keralam". Vaikhari.org. Retrieved 2012-12-19.
  3. "Welcome to Kerala window". Keralawindow.net. Retrieved 2013-01-27.
  4. "Manakkattu Devi Temple-Pallippad". manakkattudevitemple.com. Archived from the original on 2013-08-11. Retrieved 2014-02-13.
  5. Chakkulathukavu Bhagavathy Temple|Durga Devi Temple In Kerala |Devi Temple In Kerala|Pongala Vazhipadu|Nareepooja|Temples in kerala|Devi temples in kerala|Temples of sou...
  6. aneeshms. "sasthamcottatemple, dharmasasthatemple, sasthamcotta". Sasthamcottatemple.com. Retrieved 2013-02-02.
  7. "Malanada Temple – The one and only Dhuryodana Temple". Malanada.com. Retrieved 2013-02-02.
  8. "Gateway to a Sacred Place". Ochira.com. Retrieved 2013-02-05.
  9. "Kottarakkara Maha Ganapathy Temple | Kottarakara | Kerala | India". Kottarakaratemple.org. Archived from the original on 2013-01-18. Retrieved 2013-02-05.
  10. "Marayikkodu Indilayappan Temple, Karickom, Kottarakara, Kollam, Kerala". Marayikkodu.org. Archived from the original on 2013-06-13. Retrieved 2013-02-05.
  11. "Valayanad Devi Temple". valayanaddevi.org. Retrieved 2012-12-16.[permanent dead link]

వెలుపలి లంకెలు

[మార్చు]