యు.కొత్తపల్లి మండలం
(కొత్తపల్లి (తూర్పు గోదావరి) మండలం నుండి దారిమార్పు చెందింది)
కొత్తపల్లి మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని కాకినాడ జిల్లాకు చెందిన మండలం.
ఆంధ్రప్రదేశ్ మండలం | |
Coordinates: 17°05′13″N 82°19′08″E / 17.087°N 82.319°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | కాకినాడ జిల్లా |
మండల కేంద్రం | కొత్తపల్లి |
విస్తీర్ణం | |
• మొత్తం | 115 కి.మీ2 (44 చ. మై) |
జనాభా (2011)[2] | |
• మొత్తం | 82,788 |
• జనసాంద్రత | 720/కి.మీ2 (1,900/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 997 |
గణాంకాలు
[మార్చు]2011 భారత జనాభా లెక్కలు ప్రకారం మండలపరిధిలో జనాభా మొత్తం 82,788 మంది ఉండగా, వారిలో-పురుషులు 41,466 కాగా,- స్త్రీలు 41,322 మంది ఉన్నారు.
మండలం లోని గ్రామాలు
[మార్చు]రెవెన్యూ గ్రామాలు
[మార్చు]- ఇసుకపల్లి
- నాగులపల్లి
- రమణక్కపేట
- పొన్నాడ
- ములపేట
- అమరవల్లి
- యెండపల్లి
- వాకతిప్ప
- కొందెవరం
- గొర్స
- కొమరగిరి
- కుతుకుదుమిల్లి
- కొత్తపల్లి
- అమినబద
- ఉప్పాడ
- సుబ్బంపేట
మూలాలు
[మార్చు]- ↑ "District Handbook of Statistics - East Godavari District - 2019" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
- ↑ CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, EAST GODAVARI, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972942, archived from the original (PDF) on 23 September 2015
వెలుపలి లంకెలు
[మార్చు]ఇదొక గ్రామానికి చెందిన మొలక వ్యాసం. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |