Jump to content

కోటనందూరు మండలం

అక్షాంశ రేఖాంశాలు: 17°28′59″N 82°29′20″E / 17.483°N 82.489°E / 17.483; 82.489
వికీపీడియా నుండి
(కోటనందూరు మండలము నుండి దారిమార్పు చెందింది)
ఆంధ్రప్రదేశ్ మండలం
పటం
Coordinates: 17°28′59″N 82°29′20″E / 17.483°N 82.489°E / 17.483; 82.489
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాకాకినాడ జిల్లా
మండల కేంద్రంకోటనందూరు
విస్తీర్ణం
 • మొత్తం188 కి.మీ2 (73 చ. మై)
జనాభా
 (2011)[2]
 • మొత్తం48,512
 • జనసాంద్రత260/కి.మీ2 (670/చ. మై.)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి1013


కోటనందూరు మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోనికాకినాడ జిల్లాకు చెందిన మండలం. OSM గతిశీల పటం

చరిత్ర

[మార్చు]

G.O.Ms.No.31, రెవెన్యూ శాఖ ( రిజిస్ట్రేషన్లు, మండలాలు), 2002 జూన్ 5 ప్రకారం ఈ మండలంలోని 31 గ్రామాలు, శంఖవరం మండలంలోని 12 గ్రామాలు, తునిమండలం లోని 1 గ్రామం మొత్తం 44 గ్రామాలను కలిపి రౌతులపూడి మండలం కొత్తగా ఏర్పడింది.

రౌతులపూడి మండలంలో చేరిన గ్రామాలు జాబితా

గణాంకాలు

[మార్చు]

2011 భారత జనాభా లెక్కలు ప్రకారం మండల పరిధిలోని జనాభా మొత్తం 48,512 మంది కాగా వారిలో పురుషులు 24,096 మంది స్త్రీలు 24,416 మంది ఉన్నారు.

మండలం లోని గ్రామాలు

[మార్చు]

రెవెన్యూ గ్రామాలు

[మార్చు]
  1. కే. ఈ. చిన్నయ్యపాలెం
  2. లక్ష్మీదేవిపేట
  3. అల్లిపూడి
  4. కోటనందూరు
  5. కకరపల్లి
  6. భీమవరపుకోట
  7. సూరపురాజుపేట
  8. బిల్లనందూరు
  9. ఇందుగపల్లి
  10. తాటిపాక జగన్నాథ నగరం
  11. బొద్దవరం
  12. కమతం మల్లవరం
  13. కొప్పాక అగ్రహారం
  14. కొత్తం

రెవెన్యూయేతర గ్రామాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "District Handbook of Statistics - East Godavari District - 2019" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
  2. CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, EAST GODAVARI, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972942, archived from the original (PDF) on 23 September 2015