గరిసేపూడి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గరిసేపూడి
—  రెవిన్యూ గ్రామం  —
గరిసేపూడి is located in Andhra Pradesh
గరిసేపూడి
గరిసేపూడి
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశ రేఖాంశాలు: Coordinates: 16°24′04″N 81°25′16″E / 16.401093°N 81.421148°E / 16.401093; 81.421148
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం కృతివెన్ను
ప్రభుత్వము
 - సర్పంచి- Naagidi Naagarjuna
జనాభా (2011)
 - మొత్తం 1,053
 - పురుషులు 534
 - స్త్రీలు 519
 - గృహాల సంఖ్య 279
పిన్ కోడ్ 521324
ఎస్.టి.డి కోడ్ 08677

గరిసేపూడి, కృష్ణా జిల్లా, కృతివెన్ను మండలానికి చెందిన గ్రామం

గ్రామ చరిత్ర[మార్చు]

గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]

పెద చందాల , చిన్న  చందాల , దోమనగొంది ఈ గ్రామాలు గరిసెపూడి పంచాయతీ లోకి వస్తాయి

గ్రామ భౌగోళికం[మార్చు]

[1] సముద్రమట్టానికి 5 మీ.ఎత్తు

సమీప పట్టణాలు[మార్చు]

మొగల్తూర్, భీమవరం, పెడన, నర్సాపూర్ Bhimavaram 25km, narasapur 25km, machilipatnam 45km, gudiwada 45km.

సమీప మండలాలు[మార్చు]

బంటుమిల్లి, కలిదిండి, కాళ్ళ, ఆకివీడు,

గ్రామానికి రవాణా సౌకర్యం[మార్చు]

ప్రతి 10 నిముషాలకు బస్ ద్వారా మచిలపట్నానికి, గుడివాడ , భీమవరం, నరసాపురం, విజయవాడ, బంటుమిల్లి,గొల్లపలెం కి జువ్వలపాలెం, ఏలూరుపాడు నుండి రోడ్డురవాణా సౌకర్యం ఉంది. రైల్వేవెస్టేషన్; విజయవాడ 86 కి.మీ.భీమవరం- 26, మచిలీప్నానికి-45, నరసాపురం- 25 km లో రైల్వే స్టేషన్ కలవు

గ్రామంలోని విద్యా సౌకర్యాలు[మార్చు]

మండల పరిషత్తు ప్రాధమికోన్నత పాఠశాల[మార్చు]

ఈ పాఠశాల వద్దగల కాలువపై విద్యార్థులు దాటేందుకు వీలుగా శాశ్వతంగా ఒక కాంక్రీటు వంతెన నిర్మించుటకై, విజయవాడలో ఉంటున్న చినగొల్లపాలెం గ్రామస్థుడు, దాత శ్రీ గునుకుల పుల్లయ్య ముందుకు వచ్చారు. [1], MPUPS School Is There.

గ్రామంలో మౌలిక వసతులు[మార్చు]

చాలా మంది మంచి వ్యక్తులు వున్న ఊరు, సదుపాయాలు ,వసతులు దొరుకుతాయి.

గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం[మార్చు]

తెలుగుదేశం పార్టీ సమయం లో నాగిడి నాగార్జున అధ్వర్యలో MPTC గా ఉన్న సమయావు లో మంచి నీటి టాంక్ కట్టించారు. పంట కలువ సాకర్యం కలదు.

గ్రామ పంచాయతీ[మార్చు]

పెదచందాల గ్రామం, గరిసెపూడి గ్రామ పంచాయతీ పరిధిలోని ఒక శివారు గ్రామం.

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

శ్రీ వల్లీ దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయం 5 రోజులు ఘనంగా పండుగ చేస్తారు[మార్చు]

ఈ ఆలయం గరిసెపూడి పంచాయతీలోని 216వ జాతీయ రహదారి ప్రక్కన గలదు.

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

మత్య సంపద చాలా దొరుకుతుంది.చేపలు, రొయ్యలు, పీతలు, ఇలా 100 రకాలవి దొరుకుతాయి.వరి, అపరాలు, కూరగాయలు.

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

వ్యవసాయం, Hunting Fishes, Frawns, Crabs. Ect

గ్రామ ప్రముఖులు[మార్చు]

  • Naagidi Naagarjuna Garu Ex. MPTC, Present President.

గ్రామ విశేషాలు[మార్చు]

Bey Of Bengal సముద్రం కి 3km లో వుంది, పండుగలు బాగా చేస్తారు, Under Tunnel.

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 1,053 - పురుషుల సంఖ్య 534 - స్త్రీల సంఖ్య 519 - గృహాల సంఖ్య 279;

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1067.[2] ఇందులో పురుషుల సంఖ్య 552, స్త్రీల సంఖ్య 515, గ్రామంలో నివాసగృహాలు 244 ఉన్నాయి.

మూలాలు[మార్చు]

  1. "http://www.onefivenine.com/india/villages/Krishna/Kruttivennu/Garisepudi". Retrieved 7 July 2016. External link in |title= (help)
  2. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-18. Retrieved 2013-11-15.

వెలుపలి లింకులు[మార్చు]

[1] ఈనాడు కృష్ణా; 2017, జులై-12; 7వపేజీ.