చెరుకుమిల్లి (కృత్తివెన్ను)
చెరుకుమిల్లి | |
— రెవిన్యూ గ్రామం — | |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
---|---|
జిల్లా | కృష్ణా |
మండలం | కృతివెన్ను |
ప్రభుత్వము | |
- సర్పంచి | |
జనాభా (2011) | |
- మొత్తం | 1,174 |
- పురుషులు | 573 |
- స్త్రీలు | 601 |
- గృహాల సంఖ్య | 347 |
పిన్ కోడ్ | 521324 |
ఎస్.టి.డి కోడ్ | 08672 |
చెరుకుమిల్లి , కృష్ణా జిల్లా, కృతివెన్ను మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్: 521 324., ఎస్.టి.డి.కోడ్ = 08672.
గ్రామ చరిత్ర[మార్చు]
గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]
గ్రామ భౌగోళికం[మార్చు]
సమీప గ్రామాలు[మార్చు]
సమీప మండలాలు[మార్చు]
గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]
గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]
గ్రామంలో మౌలిక వసతులు[మార్చు]
గ్రామానికి వ్యవసాయం, సాగునీటి సౌకర్యం[మార్చు]
గ్రామ పంచాయతీ[మార్చు]
2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో శ్రీమతి పట్టపు సీతామహాలక్ష్మి, సర్పంచిగా ఎన్నికైనారు. [2]
గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]
శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారి ఆలయం:- ఈ ఆలయంలో, 2016,ఫిబ్రవరి-10వ తేదీ బుధవారంనాడు, ఉదయం నుండి ఆలయంలో వేదమంత్రాలతో ప్రత్యేకపూజలు చేసి, అనంతరం, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారి విగ్రహప్రతిష్ఠా వేడుకలను వైభవంగా నిర్వహించారు. మద్యాహ్నం విచ్చేసిన భక్తులకు అన్నసమారాధన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భక్తులు గ్రామం నుండియేగాక, చుట్టుప్రక్కల గ్రామాలనుండి అధికసంఖ్యలో విచ్చేసారు. [2]
గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]
గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]
వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు
గ్రామ ప్రముఖులు[మార్చు]
గ్రామ విశేషాలు[మార్చు]
గణాంకాలు[మార్చు]
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1431.[1] ఇందులో పురుషుల సంఖ్య 721, స్త్రీల సంఖ్య 710, గ్రామంలో నివాసగృహాలు 341 ఉన్నాయి.
మూలాలు[మార్చు]
- ↑ "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-18. Retrieved 2013-11-14.
వెలుపలి లింకులు[మార్చు]
[2] ఈనాడు కృష్ణా; 2016,ఫిబ్రవరి-11; 5వపేజీ.