చినపాండ్రాక
Jump to navigation
Jump to search
చినపంద్రక | |
— రెవిన్యూ గ్రామం — | |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
---|---|
జిల్లా | కృష్ణా |
మండలం | కృతివెన్ను |
ప్రభుత్వము | |
- సర్పంచి | |
జనాభా (2011) | |
- మొత్తం | 5,448 |
- పురుషులు | 2,743 |
- స్త్రీలు | 2,705 |
- గృహాల సంఖ్య | 1,517 |
పిన్ కోడ్ | 521324 |
ఎస్.టి.డి కోడ్ | 08677 |
చినపాండ్రాక, కృష్ణా జిల్లా, కృతివెన్ను మండలానికి చెందిన గ్రామం.
గ్రామంలోని మౌలిక సదుపాయాలు[మార్చు]
- ప్రాథమిక ఆరోగ్య కేంద్రం.
- అంగనవాడీ కేంద్రం.
బ్యాంకులు[మార్చు]
గ్రామ భౌగోళికం[మార్చు]
[1] సముద్రమట్టానికి 5 మీ.ఎత్తు
సమీప గ్రామాలు[మార్చు]
మొగల్తూర్, భీమవరం, పెడన, నర్సాపూర్
సమీప మండలాలు[మార్చు]
కృత్తివెన్ను, కలిదిండి, పెడన, ముదినేపల్లి
గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]
జిల్లాపరిషత్ హైస్కూల్, మండల పరిషత్ ఉన్నత పాఠశాల, చినపాండ్రాక
గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]
సింగరాయపాలెం, అల్లూరునుండి రోడ్డురవాణా సౌకర్యం ఉంది. రైల్వేవెస్టేషన్; విజయవాడ 79 కి.మీ
గ్రామ పంచాయతీ[మార్చు]
- చినపాండ్రాక గ్రామ పంచాయతీ పరిధిలో రామాపురం, రంగారావుపేట, పాశ్చాపురం, చినపాండ్రాక గ్రామాలు ఉన్నాయి.
- 2014, జూలై-31న ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీ నిశార్ అహ్మద్, సర్పంచిగా 1119 ఓట్ల మెజారిటీతో ఎన్నికైనారు. [2]
గ్రామ విశేషాలు[మార్చు]
చినపాండ్రాక గ్రామాన్ని ఓ.ఎన్.జి.సంస్థ, దత్తత తీసికొని అభివృద్ధి చేయడానికి సంకల్పించింది. [3]
గణాంకాలు[మార్చు]
- జనాభా (2011) - మొత్తం 5,448 - పురుషుల సంఖ్య 2,743 - స్త్రీల సంఖ్య 2,705 - గృహాల సంఖ్య 1,517
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 6309.[2] ఇందులో పురుషుల సంఖ్య 3141, స్త్రీల సంఖ్య 3168, గ్రామంలో నివాసగృహాలు 1519 ఉన్నాయి.
మూలాలు[మార్చు]
- ↑ "http://www.onefivenine.com/india/villages/Krishna/Kruttivennu/Chinapandraka". Retrieved 7 July 2016. External link in
|title=
(help)[permanent dead link] - ↑ "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-18. Retrieved 2013-11-15.
[2] ఈనాడు కృష్ణా; 2014, ఆగస్టు=1; 10వపేజీ. [3] ఈనాడు కృష్ణా; 2015,ఫిబ్రవరి-27; 11వపేజీ.