చుట్ట కుదురు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

దీనిని గడ్డితో చక్రంలాగ తయారు చేస్తారు. తాటి ఆకులతో కూడ తయారు చేస్తారు. మట్టికుండల, మట్టి చట్టి ఇల ఏ మట్టి పాత్రలకు అడుగు భాగము చదునుగా వుండదు, కనుక నేలమీద పెడితే అవి నిలబడవు. అందుకని ఈ చుట్టకుదురులని వాటి కొరకు వాడతారు. కుండలు కుదురుగా కూర్చోవడానికే కాక వాటికి మెత్తదనాన్నిచ్చి అవి పగిలిపోకుండా కాపాడతాయి.