జస్టిస్ చౌదరి
స్వరూపం
జస్టిస్ చౌదరి (1982 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | కె. రాఘవేంద్ర రావు |
---|---|
కథ | పి. సత్యానంద్ |
తారాగణం | నందమూరి తారక రామారావు, శ్రీదేవి, శారద |
సంగీతం | కె. చక్రవర్తి |
నిర్మాణ సంస్థ | సురేష్ ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
శివాజీ గణేషన్ నటించిన 'నీతి పతి' కి రీమేక్ ఇది
జస్టిస్ చౌదరి 1982 లో కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో విడుదలైన చిత్రం. ఇందులో ఎన్. టి. రామారావు, శ్రీదేవి, శారద ముఖ్యపాత్రల్లో నటించారు.బాక్స్ ఆఫీసు వద్ద ఘన విజయం సాధించింది.
నటీనటులు
[మార్చు]- ఎన్.టి.రామారావు
- శ్రీదేవి
- శారద
- శ్రీధర్
- జయంతి
- రావు గోపాలరావు
- అల్లు రామలింగయ్య
- కైకాల సత్యనారాయణ
- ప్రభాకర్ రెడ్డి
- నగేష్
- రాజా
- ముక్కామల
- రాజ్యలక్ష్మి
- ముచ్చర్ల అరుణ
- సుభాషిణి
- మాస్టర్ రాజా
- చలపతిరావు
- పి.జె.శర్మ
- హేమచందర్
- సుత్తి వీరభద్రరావు
- రాళ్ళబండి
- టెలిఫోన్ సత్యనారాయణ
- ధమ్
- జగ్గు
- రాజు (ఫైట్ మాస్టర్)
- ఫైటర్ బాబు
పాటలు
[మార్చు]- చట్టానికి న్యాయానికి జరిగిని ఈ సమరంలో, రచన వేటూరి సుందర రామమూర్తి, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
- శ్రీలక్ష్మి పెళ్ళికి చిరునవ్వు కట్నం, రచన: వేటూరి సుందర రామమూర్తి, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం,ఎస్ పి శైలజ, పి సుశీల
- ముద్దు మీద ముద్దు, రచన:వేటూరి సుందర రామమూర్తి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల
- ఒకటో నెంబర్ , రచన: వేటూరి సుందర రామమూర్తి గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల
- అబ్బ ముసురేసింది , రచన:వేటూరి సుందర రామమూర్తి,గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల
- నీ చెక్కిలి వేళ , రచన: వేటూరి సుందర రామమూర్తి గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం,పి సుశీల
- నీతోలి చూపులోనే , రచన: వేటూరి సుందర రామమూర్తి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల.