జ్యోతింధ్ర నాథ్ దీక్షిత్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

జ్యోతింధ్ర నాథ్ దీక్షిత్ ( జనవరి 8, 1936 - జనవరి 3, 2005) ఒక భారతీయ దౌత్యవేత్త, ఈయన విదేశాంగ కార్యదర్శిగా కూడా పనిచేశాడు.

తొలినాళ్ళ జీవితం[మార్చు]

ఈయన 1936, జనవరి 8 న మలయాళీ రచయిత మున్షి పరము పిళ్ళై, రెట్నామాయి దేవి దంపతులకు అప్పటి మద్రాస్, బ్రిటిష్ ప్రెసిడెన్సీలో (ప్రస్తుతం చెన్నై) జన్మించాడు. ఈయన తన ప్రాథమిక విద్యను రాజస్థాన్, ఢిల్లీలో పూర్తిచేసాడు. ఈయన 1952 లో జాకీర్ హుస్సేన్ కాలేజ్ (ఢిల్లీ విశ్వవిద్యాలయం) నుంచి బి.ఎ. అనర్స్ డిగ్రీ ని ఫిలాసఫీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్ విభాగంలో డిగ్రీ చేసాడు. ఈయన ఢిల్లీ విశ్వవిద్యాలయం నుండి ఇంటర్నేషనల్ లా అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో మాస్టర్స్ పూర్తిచేసాడు. ఈయన ఇండియన్ స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్ లో డాక్టరల్ డిగ్రీ ని పూర్తిచేసాడు.

మరిన్ని విశేషాలు[మార్చు]

మూలాలు[మార్చు]