తక్కెడ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తక్కెడ లేదా తరాజు లేదా త్రాసు
తక్కెడ లేదా తరాజు లేదా త్రాసు

తక్కెడ (లేదా త్రాసు, తుల, తరాజు) అనేది సరుకుల బరువును తూచేందుకు లేదా నిర్ణయించేందుకు ఉపయోగించే సాధనం. ఒక సమాంతర దండం {కర్ర} మధ్య చేతిలో పట్టుకొనేందుకు వీలుగా ఒక తాడు ఉండి ఆ దండానికి రెండు చివరల తాళ్ళ సహాయంతో రెండు పళ్ళాలు వేళ్ళాడుతుంటాయి. పళ్ళేలలో ఒక వైపు నిర్ణయాత్మక బరువు కలిగిన రాళ్ళను ఉంచి మరొక వైపు కావలసిన సామాను లేదా సరుకులను ఉంచి బరువు తూస్తారు.

రకాలు[మార్చు]

  • ఇనుప తక్కలు
  • వెదురు తక్కెడలు
"https://te.wikipedia.org/w/index.php?title=తక్కెడ&oldid=2952380" నుండి వెలికితీశారు