తత్వం
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
తత్వం లేక తత్వ శాస్త్రం తర్కము, వివేచనలతో ప్రాపంచిక, దైనందిన, అస్థిత్వ, సత్య, న్యాయ, జ్ఞాన, భాష మున్నగు పెక్కు వైవిధ్య విభాగాలలోని సమస్యలకు సమాధానాలను ప్రతిపాదించే శాస్త్రము.
తత్వశాస్త్రాధ్యయనం, పరిశోధన చేసేవారిని తత్వవేత్త లేదా తాత్వికులు అంటాం. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తత్వవేత్తలు:
పాశ్చాత్య తాత్వికులు
[మార్చు]1. అరిస్టాటిల్
2. ప్లేటో
3. సోక్రటీసు
4. పైథాగరస్
5. థేలీస్
6. హెరాక్లిటస్
7. పార్మెనిడిస్
8. ఎంపిడోక్లీస్
9. అనగ్జాగరస్
10. డెమొక్రటిస్
11. ఎపిక్యురస్
12. బేకన్
13. హాబ్స్
14. దె కార్త్
15. స్పినోజా
16. లెబ్నిజ్
17. జాన్ లాక్
18. బిషప్ బెర్క్లీ
19. డేవిడ్ హ్యూమ్
20. రూసో
21. వోల్టేర్
22. కాంట్
23. హెగెల్
24. షోపెన్ హూవర్
25. నీషే
26. కీర్క్ గార్డ్
27. కారల్ మార్క్స్
28. విలియం జేమ్స్
29. బెర్గ్ సన్
32. అనగ్జిమాండర్
33. అనగ్జిమెనీస్
భారతీయ తాత్వికులు
[మార్చు]6. నింబార్కుడు
10. దయానంద సరస్వతి
11. రమణ మహర్షి
12. రామకృష్ణ పరమహంస
13. స్వామి వివేకానంద
14. అరవిందుడు
16. మహాత్మాగాంధీ
17. ఎం.ఎన్. రాయ్