దండకం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తిక్కనసోమయాజి చిత్రపటం

తెలుగు సాహిత్యం

దేశభాషలందు తెలుగు లెస్స
తెలుగు సాహిత్యం యుగ విభజన
నన్నయకు ముందు సా.శ. 1000 వరకు
నన్నయ యుగం 1000 - 1100
శివకవి యుగం 1100 - 1225
తిక్కన యుగం 1225 - 1320
ఎఱ్ఱన యుగం 1320 – 1400
శ్రీనాధ యుగం 1400 - 1500
రాయల యుగం 1500 - 1600
దాక్షిణాత్య యుగం 1600 - 1775
క్షీణ యుగం 1775 - 1875
ఆధునిక యుగం 1875 – 2000
21వ శతాబ్ది 2000 తరువాత
తెలుగు భాష
తెలుగు లిపి
ముఖ్యమైన తెలుగు పుస్తకాల జాబితా

తెలుగు సాహితీకారుల జాబితాలు
ఆధునిక యుగం సాహితీకారుల జాబితా
తెలుగు వ్యాకరణం
తెలుగు పద్యంతెలుగు నవల
తెలుగు కథతెలుగు సినిమా పాటలు
జానపద సాహిత్యంశతక సాహిత్యం
తెలుగు నాటకంపురాణ సాహిత్యం
తెలుగు పత్రికలుపద కవితా సాహిత్యము
అవధానంతెలుగు వెలుగు
తెలుగు నిఘంటువుతెలుగు బాలసాహిత్యం
తెలుగు సామెతలుతెలుగు విజ్ఞాన సర్వస్వం
తెలుగులో విద్యాబోధనఅధికార భాషగా తెలుగు

దండకము ఒక విధమైన సాహిత్య ప్రక్రియ. ఇది సామాన్యంగా దేవతల స్తోత్రంగా ప్రస్తుతి చేయబడుతుంది. దండకం ప్రక్రియ సంస్కృతం నుండి వచ్చింది. పాశుపతాస్త్రం కోసం అర్జునుడు చేసిన శివస్తోత్రంగా దండకాన్ని మొట్టమొదటిగా ఆదికవి నన్నయ్య అరణ్యపర్వంలో రచించారు. అన్నింటిలోకి ప్రసిద్ధిచెందినది ఆంజనేయ దండకం.

ప్రముఖ దండకాలు[మార్చు]

ప్రాచీన దండకాలు[మార్చు]

ఆధునిక దండకాలు[మార్చు]

  • హనుమ దండకం - శ్రీ కొండూరు రవి భూషణ్ శర్మ, శ్రీమతి ఇందు కిరణ్ కొండూరు
  • నృసింహ దండకం - ముంగర అప్పన్న
  • వేంకటేశదండకం - పైడిపాటి వేంకటాచలపతి
  • తారావళీ దండకం - నైషధం కమలాపతి
  • లక్ష్మీ దండకం - కామేశ్వర కవి
  • పోలేశ్వరమ్మ దండకం - ముడుంబై కృష్ణమాచార్యులు
  • హనుమద్దండకం - శిష్టు కృష్ణమూర్తి శాస్త్రి
  • దేశమ్మవారి దండకం - కోదండరామయ్య
  • సౌదలీదేవి దండకం - మేడేపల్లి గోవిందయ్య
  • పద్మావతీ దండకం - చంద్రకవి
  • చంద్రాననా దండకం - నుదురుపాటి చిదానందం
  • వీరభద్రవిజయ దండకం - శంఖుల చోడయ్య
  • కాళహస్తీశ్వర దండకం - విశ్వనాథంగారి ధూర్జటి
  • కనకదుర్గ దండకం - నరసింహం
  • భాషీయ దండకం - గుడ్లూరి నరసింహశాస్త్రి
  • నిమిషాంబ దండకం - కామర్పి నాగలింగయ్య
  • రంగనాయక దండకం - ఉయ్యాలవాడ నారాయణ
  • గండ నరసమ్మ దండకం - చేజర్ల నారాయణ
  • ఈశ్వర దండకం - లక్కోజి నీలయ్య
  • హనుమద్దండకం - పచ్చమెట్ట పాపయ్య
  • పోలమ్మ దండకం - బొగడ మల్లన్న
  • జాతీయపతాక వందనం - వడ్డూరి అచ్యుతరామ కవి

మూలాలు[మార్చు]

  • దండకాలు, సమగ్ర ఆంధ్ర సాహిత్యం, ఆరుద్ర, మూడవ సంపుటి, తెలుగు అకాడమి, హైదరాబాదు, పేజీలు 516-30.
"https://te.wikipedia.org/w/index.php?title=దండకం&oldid=4022153" నుండి వెలికితీశారు