దపోడీ రైల్వే స్టేషను

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దపోడీ
Dapodi
పూణే సబర్బన్ రైల్వే స్టేషను
స్టేషన్ గణాంకాలు
చిరునామాదపోడీ , పూణే
భారత దేశము
భౌగోళికాంశాలు18°34′53″N 73°49′58″E / 18.5813°N 73.8327°E / 18.5813; 73.8327Coordinates: 18°34′53″N 73°49′58″E / 18.5813°N 73.8327°E / 18.5813; 73.8327
మార్గములు (లైన్స్)పూణే సబర్బన్ రైల్వే
ప్లాట్‌ఫారాల సంఖ్య2
ట్రాక్స్2
వాహనములు నిలుపు చేసే స్థలంఉంది
ఇతర సమాచారం
విద్యుదీకరణఅవును
స్టేషన్ కోడ్DAPD
యాజమాన్యంభారతీయ రైల్వేలు
ఫేర్ జోన్మధ్య రైల్వే
సేవలు
భారతీయ రైల్వేలు
అంతకుముందు స్టేషను   పూణే సబర్బన్ రైల్వే   తరువాత స్టేషను
toward Lonavala
Lonavala Line
ప్రధాన రైలు మార్గము

దపోడీ రైల్వే స్టేషను పూణే సబర్బన్ రైల్వే యొక్క సబర్బన్ రైల్వే స్టేషను. ఈ స్టేషను నందు 2 ప్లాట్‌ ఫారములు, 1 పాదచారుల పై వంతెన ఉంది. పూణే జంక్షన్ - లోనావాలా, పూణే జంక్షన్ - తలేగావ్, శివాజీనాగర్ - లోనావాలా, శివాజీనగర్ - తలేగావ్‌ మధ్య అన్ని స్థానిక రైళ్లు ఇక్కడ ఆగుతాయి. [1] [2]

ఈ స్టేషన్లో క్రింద సూచించిన ప్రయాణీకుల ప్యాసింజర్‌ రైళ్లు ఆగుతాయి : [3] [4] [5]

  1. పూణే - కర్జత్ ప్యాసింజర్‌ .
  2. ముంబై - సాయినగర్ షిర్డి ఫాస్ట్ ప్యాసింజర్‌.
  3. ముంబై - బీజపూర్ ఫాస్ట్ ప్యాసింజర్‌.
  4. ముంబై - పన్ధార్‌పూర్ ఫాస్ట్ ప్యాసింజర్‌.
  5. దాపోది రైల్వే స్టేషనుకు దపోడీ, బొపోడి, ఫుగేవాడి, సంఘ్వీ (పింప్రి-చించ్వాడ్), నవీ సంఘ్వీ సమీప ప్రాంతాలుగా ఉన్నాయి.


ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]