తలగడ

వికీపీడియా నుండి
(దిండు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
దిండు

దిండు లేదా తలగడ (జర్మన్ Kissen, ఫ్రెంచ్ Oreiller, స్పానిష్ Almohada, ఆంగ్లం Pillow) ఒక మెత్తని వస్తువు. వీటిని పరుపు మీద గాని నేలమీద గాని పడుకొనేటప్పుడు తల క్రింద సుఖంగా నిద్రపోవడానికి ఉపయోగిస్తారు. దీని మధ్యలో దూది లేదా పత్తి ఉండి చుట్టూ వివిధ రకాల గుడ్డతో కుట్టి తయారుచేస్తారు.

Commons-logo.svg
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.
"https://te.wikipedia.org/w/index.php?title=తలగడ&oldid=1586304" నుండి వెలికితీశారు