దేవర
Jump to navigation
Jump to search
దేవర | |
---|---|
దర్శకత్వం | కొరటాల శివ |
స్క్రీన్ ప్లే | కొరటాల శివ |
కథ | కొరటాల శివ |
దీనిపై ఆధారితం | మరచిపోయిన సముద్ర భూముల నేపథ్యం |
నిర్మాత |
|
తారాగణం |
|
ఛాయాగ్రహణం | ఆర్.రత్నవేలు |
కూర్పు | అక్కినేని శ్రీకర్ ప్రసాద్ |
సంగీతం | అనిరుధ్ రవిచందర్ |
నిర్మాణ సంస్థలు | ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ ,యువసుధ ఆర్ట్స్ |
విడుదల తేదీs | 5 ఏప్రిల్, 2024 |
దేశం | భారతదేశం |
బడ్జెట్ | 120 కోట్లు |
దేవర 2024లో విడుదలైన తెలుగు సినిమా. నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై మిక్కిలినేని సుధాకర్, కొసరాజు హరికృష్ణ, నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మించిన ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహించాడు. ఎన్టీఆర్, జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్, షైన్ టామ్ చాకో ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా సెప్టెంబర్ 27న విడుదలైంది.[1][2]
దేవర మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.172 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేయగా వారం రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.405 కోట్లు గ్రాస్ వసూళ్లను రాబట్టి, 16 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 500 కోట్లు వసూళ్లు దాటింది.[3]
నటీనటులు
[మార్చు]- ఎన్టీఆర్[4]
- జాన్వీ కపూర్
- సైఫ్ అలీ ఖాన్[5]
- చైత్ర రాయ్[6][7]
- షైన్ టామ్ చాకో[8]
- శృతి మరాఠే[9]
- శ్రీకాంత్
- జరీనా వహాబ్
- తాళ్ళూరి రామేశ్వరి
- ప్రకాష్ రాజ్
- కలైయరసన్
- నారాయణ్
- మురళీ శర్మ
- అభిమన్యు సింగ్
- అజయ్
- నరైన్
- హిమజ
- గెటప్ శ్రీను
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్
- నిర్మాతలు: మిక్కిలినేని సుధాకర్, కొసరాజు హరికృష్ణ, నందమూరి కళ్యాణ్ రామ్
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కొరటాల శివ
- సంగీతం: అనిరుధ్ రవిచందర్
- సినిమాటోగ్రఫీ: ఆర్.రత్నవేలు
- ఎడిటర్: ఏ. శ్రీకర్ ప్రసాద్
- ప్రొడక్షన్ డిజైనర్: సాబు సిరిల్
- వీఎఫ్ఎక్స్: యుగంధర్[10]
పాటలు
[మార్చు]సం. | పాట | పాట రచయిత | సంగీతం | గాయకులు . | పాట నిడివి |
---|---|---|---|---|---|
1. | "ఫియర్ సాంగ్[11] దేవర ముంగిట నువ్వెంత" | రామజోగయ్య శాస్త్రి | అనిరుధ్ రవిచందర్ | అనిరుధ్ రవిచందర్ | 3:15 |
2. | "చుట్టమల్లె[12]" | రామజోగయ్య శాస్త్రి | అనిరుధ్ రవిచందర్ | శిల్పా రావు |
మూలాలు
[మార్చు]- ↑ "Devara: 'దేవర'.. ఒక్క సంభాషణా కట్ చేయలేం.. పార్ట్ 2 ప్రకటించిన కొరటాల శివ". EENADU. Retrieved 2023-10-04.
- ↑ Eenadu (13 October 2024). "'దేవర' @ 500 కోట్లు.. మేకర్స్ పోస్ట్". Retrieved 13 October 2024.
- ↑ Chitrajyothy (13 October 2024). "16 రోజుల్లో ఎన్ని కోట్లు అంటే." Retrieved 13 October 2024.
- ↑ Namasthe Telangana (19 May 2023). "దేవరగా తారక్ లుక్ అదిరిందంతే.. స్టన్నింగ్‌గా టైటిల్, ఫస్ట్ లుక్". Archived from the original on 26 June 2023. Retrieved 26 June 2023.
- ↑ Namasthe Telangana (16 August 2023). "భైరాగా సైఫ్ అలీఖాన్.. ఫస్ట్‌లుక్ మాములుగా లేదుగా..!". Archived from the original on 16 August 2023. Retrieved 16 August 2023.
- ↑ Namasthe Telangana (2 May 2023). "క్రేజీ న్యూస్.. ఎన్టీఆర్ 30లో సీరియల్ నటి..!". Archived from the original on 26 June 2023. Retrieved 26 June 2023.
- ↑ V6 Velugu (22 June 2023). "దేవర ఆఫర్ కొట్టేసిన దసరా విలన్". Archived from the original on 26 June 2023. Retrieved 26 June 2023.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Chitrajyothy (23 March 2024). "'దేవర'లో శ్రుతీ మరాఠే పాత్ర ఏంటో చెప్పేసింది! | Shrutii Marrathe reaction on Devara avm". Archived from the original on 23 March 2024. Retrieved 23 March 2024.
- ↑ Namasthe Telangana (24 March 2023). "ఎన్టీఆర్ 30 ప్రారంభం". Archived from the original on 26 June 2023. Retrieved 26 June 2023.
- ↑ Mana Telangana (20 May 2024). "'దేవర' ఫియర్ సాంగ్ వచ్చేసింది." Archived from the original on 2 August 2024. Retrieved 2 August 2024.
- ↑ NT News (5 August 2024). "దేవర నుంచి తారక్, జాన్వీకపూర్ చుట్టమల్లె సాంగ్ వచ్చేసింది." Archived from the original on 5 August 2024. Retrieved 5 August 2024.
The Telugu News Jr Ntr Birthday : ఎన్టీఆర్ బర్త్ డేకి దేవర నుండి అదిరిపోయే గిఫ్ట్.. ఫ్యాన్స్‌కి పూనకాలు రావల్సిందే..