దేవర

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దేవర
దర్శకత్వంకొరటాల శివ
స్క్రీన్ ప్లేకొరటాల శివ
కథకొరటాల శివ
దీనిపై ఆధారితంమరచిపోయిన సముద్ర భూముల నేపథ్యం
నిర్మాత
  • నందమూరి కళ్యాణ్ రామ్
  • సుధాకర్ మిక్కిలినేని
  • కొసరాజు హరికృష్ణ
తారాగణం
ఛాయాగ్రహణంఆర్.రత్నవేలు
కూర్పుఅక్కినేని శ్రీకర్ ప్రసాద్
సంగీతంఅనిరుధ్ రవిచందర్
నిర్మాణ
సంస్థలు
ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ ,యువసుధ ఆర్ట్స్
విడుదల తేదీs
5 ఏప్రిల్, 2024
దేశంభారతదేశం
బడ్జెట్120 కోట్లు

దేవర 2024లో విడుదలైన తెలుగు సినిమా. నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ స‌మ‌ర్ప‌ణ‌లో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్‌లపై మిక్కిలినేని సుధాకర్, కొసరాజు హరికృష్ణ, నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మించిన ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహించాడు. ఎన్టీఆర్‌, జాన్వీ క‌పూర్, సైఫ్ అలీ ఖాన్, షైన్ టామ్ చాకో ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా సెప్టెంబర్ 27న విడుదలైంది.[1][2]

దేవర మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.172 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేయగా వారం రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.405 కోట్లు గ్రాస్ వసూళ్లను రాబట్టి, 16 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 500 కోట్లు వసూళ్లు దాటింది.[3]

నటీనటులు

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]

పాటలు

[మార్చు]
సం.పాటపాట రచయితసంగీతంగాయకులు .పాట నిడివి
1."ఫియర్ సాంగ్[11] దేవర ముంగిట నువ్వెంత"రామజోగయ్య శాస్త్రిఅనిరుధ్ రవిచందర్అనిరుధ్ రవిచందర్3:15
2."చుట్టమల్లె[12]"రామజోగయ్య శాస్త్రిఅనిరుధ్ రవిచందర్శిల్పా రావు 

మూలాలు

[మార్చు]
  1. "Devara: 'దేవర'.. ఒక్క సంభాషణా కట్‌ చేయలేం.. పార్ట్‌ 2 ప్రకటించిన కొరటాల శివ". EENADU. Retrieved 2023-10-04.
  2. Eenadu (13 October 2024). "'దేవర' @ 500 కోట్లు.. మేకర్స్ పోస్ట్‌". Retrieved 13 October 2024.
  3. Chitrajyothy (13 October 2024). "16 రోజుల్లో ఎన్ని కోట్లు అంటే." Retrieved 13 October 2024.
  4. Namasthe Telangana (19 May 2023). "దేవరగా తారక్‌ లుక్‌ అదిరిందంతే.. స్టన్నింగ్‌గా టైటిల్, ఫస్ట్‌ లుక్‌". Archived from the original on 26 June 2023. Retrieved 26 June 2023.
  5. Namasthe Telangana (16 August 2023). "భైరాగా సైఫ్‌ అలీఖాన్‌.. ఫస్ట్‌లుక్‌ మాములుగా లేదుగా..!". Archived from the original on 16 August 2023. Retrieved 16 August 2023.
  6. News18 (2 May 2023). "Chaithra Rai To Share Screen Space With Jr NTR In Koratala Siva's NTR 30" (in ఇంగ్లీష్). Archived from the original on 26 June 2023. Retrieved 26 June 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  7. Namasthe Telangana (2 May 2023). "క్రేజీ న్యూస్‌.. ఎన్టీఆర్‌ 30లో సీరియల్‌ నటి..!". Archived from the original on 26 June 2023. Retrieved 26 June 2023.
  8. V6 Velugu (22 June 2023). "దేవర ఆఫర్ కొట్టేసిన దసరా విలన్". Archived from the original on 26 June 2023. Retrieved 26 June 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  9. Chitrajyothy (23 March 2024). "'దేవర'లో శ్రుతీ మరాఠే పాత్ర ఏంటో చెప్పేసింది! | Shrutii Marrathe reaction on Devara avm". Archived from the original on 23 March 2024. Retrieved 23 March 2024.
  10. Namasthe Telangana (24 March 2023). "ఎన్టీఆర్‌ 30 ప్రారంభం". Archived from the original on 26 June 2023. Retrieved 26 June 2023.
  11. Mana Telangana (20 May 2024). "'దేవర' ఫియర్ సాంగ్ వచ్చేసింది." Archived from the original on 2 August 2024. Retrieved 2 August 2024.
  12. NT News (5 August 2024). "దేవర నుంచి తారక్‌, జాన్వీకపూర్‌ చుట్టమల్లె సాంగ్ వచ్చేసింది." Archived from the original on 5 August 2024. Retrieved 5 August 2024.

The Telugu News Jr Ntr Birthday : ఎన్టీఆర్ బ‌ర్త్ డేకి దేవ‌ర నుండి అదిరిపోయే గిఫ్ట్.. ఫ్యాన్స్‌కి పూన‌కాలు రావ‌ల్సిందే..

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=దేవర&oldid=4343225" నుండి వెలికితీశారు