దేవుడు (సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
భగవంతుని (GOD) గురించి దేవుడు వ్యాసం చూడండి
దేవుడు (సినిమా)
(1997 తెలుగు సినిమా)
దర్శకత్వం రవిరాజా పినిశెట్టి
తారాగణం బాలకృష్ణ ,
రమ్యకృష్ణ
సంగీతం కోటి
నిర్మాణ సంస్థ శ్రీ చిత్ర క్రియెషన్స్
భాష తెలుగు

దేవుడు 1997 లో వచ్చిన తెలుగు చిత్రం. ఎ. గోపీనాథ్, ఎం. వెంకట్రావు, సి. కృష్ణారావు శ్రీ చిత్ర క్రియేషన్స్ బ్యానరుపై రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో నిర్మించారు. ఇందులో నందమూరి బాలకృష్ణ, రమ్యకృష్ణ, రుచితా ప్రసాద్ ప్రధాన పాత్రల్లో నటించారు. సిర్పి సంగీతం సమకూర్చారు.[1] ఈ చిత్రంలో బాలకృష్ణ మానసికంగా ఎదగని పాత్రలో నటించాడు.

తారాగణం[మార్చు]

సాంకేతిక సిబ్బంది[మార్చు]

పాటలు[మార్చు]

సిర్పి సంగీతం సమకూర్చారు. టి-సిరీస్ మ్యూజిక్ కంపెనీలో సంగీతం విడుదల చేయబడింది.

సంఖ్య. పాటగాయనీ గాయకులు నిడివి
1. "రాచిలక కులుకులా"  మనో, కె.ఎస్.చిత్ర, అనూరాధా శ్రీరామ్ 4:40
2. "తంతునా"  మనో, చిత్ర 5:13
3. "మేడిన్నిండియా"  మనో, చిత్ర, గోపికా పూర్ణిమ 4:52
4. "ఆపక చూసిన"  ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర 4:54
5. "గుళ్ళో రామయ్యో"  మనో, చిత్ర 4:50
6. "రారో రంగన్న"  ఎస్.పి.బాలు, చిత్ర సుజాతా మోహన్ 4:16
మొత్తం నిడివి:
28:45

మూలాలు[మార్చు]

  1. Heading. Chitr.