నంగర్హార్ లెపర్డ్స్
స్వరూపం
లీగ్ | ఆఫ్ఘనిస్తాన్ ప్రీమియర్ లీగ్ |
---|---|
వ్యక్తిగత సమాచారం | |
కెప్టెన్ | బెన్ కట్టింగ్ |
కోచ్ | వెంకటేష్ ప్రసాద్ |
జట్టు సమాచారం | |
నగరం | జలాలాబాద్, ఆఫ్ఘనిస్తాన్ |
స్థాపితం | 2018 |
స్వంత మైదానం | షార్జా క్రికెట్ స్టేడియం. షార్జా |
సామర్థ్యం | 16,000 |
చరిత్ర | |
ఆఫ్ఘనిస్తాన్ ప్రీమియర్ లీగ్ విజయాలు | 0 |
నంగర్హార్ లియోపార్డ్స్ అనేది ఆఫ్ఘనిస్తాన్ ఫ్రాంచైజీ క్రికెట్ జట్టు. ఆఫ్ఘనిస్తాన్ ప్రీమియర్ లీగ్ లో పాల్గొన్నది.[1] 2018లో ఏపిఎల్ అసలు సభ్యులలో ఒకరిగా చేరారు. ప్రారంభ సెషన్‌కు ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ బెన్ కట్టింగ్ కెప్టెన్‌గా వ్యవహరించగా, భారత కోచ్ వెంకటేష్ ప్రసాద్‌ను జట్టు ప్రధాన కోచ్‌గా నియమించారు.[2][3][4]
ప్రస్తుత స్క్వాడ్
[మార్చు]- ఈ నాటికి
సంఖ్య | పేరు | దేశం | పుట్టిన తేదీ | బ్యాటింగ్ శైలి | బౌలింగ్ శైలి | సంతకం చేసిన సంవత్సరం | గమనికలు | |
---|---|---|---|---|---|---|---|---|
బ్యాట్స్‌మెన్ | ||||||||
28 | తమీమ్ ఇక్బాల్ | బంగ్లాదేశ్ | 1989 మార్చి 20 | ఎడమచేతి వాటం | — | 2018 | ఓవర్సీస్ | |
30 | నజీబ్ తారకై | ఆఫ్ఘనిస్తాన్ | 1991 ఫిబ్రవరి 2 | కుడి చేతి | కుడిచేతి ఆఫ్ బ్రేక్ | 2018 | ||
27 | షఫీఖుల్లా | ఆఫ్ఘనిస్తాన్ | 1989 ఆగస్టు 7 | కుడిచేతి వాటం | — | 2018 | ||
— | ఇబ్రహీం జద్రాన్ | ఆఫ్ఘనిస్తాన్ | 2001 డిసెంబరు 12 | కుడిచేతి వాటం | కుడిచేతి ఫాస్ట్ బౌలింగు | 2018 | ||
— | హష్మతుల్లా షాహిదీ | ఆఫ్ఘనిస్తాన్ | 1994 నవంబరు 4 | ఎడమచేతి వాటం | కుడిచేతి ఆఫ్ బ్రేక్ | 2018 | ||
— | ఇమ్రాన్ జనత్ | ఆఫ్ఘనిస్తాన్ | కుడి చేతి | కుడిచేతి ఆఫ్ బ్రేక్ | 2018 | |||
ఆల్ రౌండర్లు | ||||||||
31 | బెన్ కట్టింగ్ | ఆస్ట్రేలియా | 1987 జనవరి 30 | కుడిచేతి వాటం | కుడిచేతి ఫాస్ట్ బౌలింగు | 2018 | కెప్టెన్, ఓవర్సీస్ | |
29 | అంటోన్ డెవ్‌సిచ్ | న్యూజీలాండ్ | 1985 సెప్టెంబరు 28 | ఎడమచేతి వాటం | నెమ్మదిగా ఎడమచేతి ఆర్థోడాక్స్ | 2018 | ఓవర్సీస్ | |
8 | రహమత్ షా | ఆఫ్ఘనిస్తాన్ | 1993 జూలై 6 | కుడి చేతి | కుడిచేతి లెగ్ బ్రేక్ | 2018 | ||
12 | ఆండ్రీ రస్సెల్ | జమైకా | 1988 ఏప్రిల్ 29 | కుడిచేతి వాటం | కుడిచేతి ఫాస్ట్ బౌలింగు | 2018 | ఓవర్సీస్ | |
— | మొహమ్మద్ హఫీజ్ | పాకిస్తాన్ | 1980 అక్టోబరు 17 | కుడిచేతి వాటం | కుడిచేతి ఆఫ్ బ్రేక్ | 2018 | ఓవర్సీస్ | |
— | ఫజల్ నియాజై | ఆఫ్ఘనిస్తాన్ | 1990 ఫిబ్రవరి 1 | కుడిచేతి వాటం | కుడిచేతి మీడియం | 2018 | ||
వికెట్ కీపర్లు | ||||||||
15 | ముష్ఫికర్ రహీమ్ | బంగ్లాదేశ్ | 1987 జూన్ 9 | కుడిచేతి వాటం | — | 2018 | ఓవర్సీస్ | |
72 | ఆండ్రీ ఫ్లెచర్ | గ్రెనడా | 1987 నవంబరు 28 | కుడిచేతి వాటం | కుడిచేతి ఫాస్ట్ బౌలింగు | 2013 | ఓవర్సీస్ | |
25 | జాన్సన్ చార్లెస్ | సెయింట్ లూసియా | 1989 జనవరి 14 | కుడిచేతి వాటం | కుడిచేతి ఫాస్ట్ బౌలింగు | 2018 | ఓవర్సీస్ | |
బౌలర్లు | ||||||||
88 | ముజీబ్ ఉర్ రహమాన్ | ఆఫ్ఘనిస్తాన్ | 2001 మార్చి 28 | కుడిచేతి వాటం | కుడిచేతి ఆఫ్ బ్రేక్ | 2018 | ||
81 | మిచెల్ మెక్‌క్లెనాఘన్ | న్యూజీలాండ్ | 1986 జూన్ 11 | ఎడమచేతి వాటం | ఎడమచేతి ఫాస్ట్ బౌలింగు | 2018 | ఓవర్సీస్ | |
25 | సందీప్ లమిచ్ఛనే | నేపాల్ | 2000 ఆగస్టు 2 | కుడిచేతి వాటం | కుడిచేతి లెగ్ బ్రేక్ | 2018 | ఓవర్సీస్ | |
11 | నాథన్ రిమ్మింగ్టన్ | ఆస్ట్రేలియా | 1982 నవంబరు 11 | కుడిచేతి వాటం | కుడిచేతి ఫాస్ట్ బౌలింగు | 2018 | ఓవర్సీస్ | |
16 | నవీన్-ఉల్-హక్ | ఆఫ్ఘనిస్తాన్ | 1999 సెప్టెంబరు 23 | కుడిచేతి వాటం | కుడిచేతి ఫాస్ట్ బౌలింగు | 2018 | ||
— | ఫజల్‌హక్ ఫారూఖీ | ఆఫ్ఘనిస్తాన్ | 2000 సెప్టెంబరు 22 | కుడి చేతి | కుడిచేతి అన్ నౌన్ | 2018 | ||
— | ఖైబర్ ఒమర్ | ఆఫ్ఘనిస్తాన్ | 1996 జనవరి 6 | కుడిచేతి వాటం | కుడిచేతి ఆఫ్ బ్రేక్ | 2018 | ||
— | సయ్యద్ నస్రతుల్లా | ఆఫ్ఘనిస్తాన్ | 1984 మే 10 | ఎడమ చేతి | నెమ్మదిగా ఎడమచేతి ఆర్థోడాక్స్ | 2018 |
- తమీమ్ ఇక్బాల్, ముష్ఫికర్ రహీమ్ గాయాల కారణంగా టోర్నమెంట్లో పాల్గొనలేదు, మహ్మద్ హఫీజ్ అంతర్జాతీయ కమిట్మెంట్ల కోసం పాల్గొనలేదు.
అడ్మినిస్ట్రేషన్, సహాయక సిబ్బంది
[మార్చు]- ప్రధాన కోచ్: వెంకటేష్ ప్రసాద్
మూలాలు
[మార్చు]- ↑ "Afghanistan Premier League slated for October 2018". ESPN Cricinfo. Retrieved 30 April 2018.
- ↑ "Afghans ready with their version of T20 league". Times of India. Retrieved 30 April 2018.
- ↑ "ICC approves plans for Afghanistan Premier League". International Cricket Council. Retrieved 12 August 2018.
- ↑ "Sharjah to host Afghanistan T20 League from October 5". Gulf News. Retrieved 10 August 2018.