నటరత్నాలు
నటరత్నాలు | |
బొమ్మ కావాలి.jpg | |
బొమ్మ కావాలి | |
కృతికర్త: | మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి |
---|---|
సంపాదకులు: | మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి |
దేశం: | భారత దేశము |
భాష: | తెలుగు |
విభాగం (కళా ప్రక్రియ): | తెలుగు నాటకం |
ప్రచురణ: | సీతారత్నం గ్రంథమాల |
విడుదల: | 1980 |
పేజీలు: | 680 |
నటరత్నాలు అనేది మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి రచించిన విశిష్టమైన తెలుగు పుస్తకం.
నూట ఇరవై సంవత్సరాల చరిత్ర కలిగిన నాటకరంగ చరిత్రలో ఎందరో మహానటులు తెలుగు నాటకరంగానికి సేవ చేశారు. అటువంటి వారి జీవిత విశేషాల్ని ఒకచోట చేర్చడంలో రచయిత కృతకృత్యులయ్యారు. దీనిని పద్మశ్రీ, కళాప్రపూర్ణ యన్. టి. రామారావు గారికి అంకితమిచ్చారు.
ఆంధ్ర నాటకరంగంలో మహోజ్వలంగా వెలిగిన ఎందరో మహానటుల ప్రదర్శనలను చూచి, పులకించి, వారి నటనకు స్పందించి మిక్కిలినేని వారి వివరాల్ని భావి తరాలకు అందించే సదుద్దేశంతో ఎంతో వ్యయప్రయాసలకు ఓర్చి, కొన్ని సార్లు దొంగతనం కూడా చేసి సమాచారాన్ని సేకరించారు. కొన్ని నటరత్నాలు అనే శీర్షికతో ఆంధ్రప్రభ పత్రికలో ముద్రించబడ్డాయి. వాటిని చదివి కొందరు మహానటుల కుటుంబానికి చెందిన వ్యక్తులు జీవిత విశేషాలు పంపించి సహకరించారు. అలా 320 మంది నటీనటుల జీవిత చరిత్రలను సేకరించి ధన్యుడయ్యారు.
ఈ పుస్తకం 1980 సంవత్సరంలో ప్రథమ ముద్రణ పొందినది. తర్వాత 2002 సంవత్సరంలో ద్వితీయ ముద్రణ జరిగింది.
నటరత్నాల జీవిత విశేషాల తర్వాత ఇంకా ఎందరో మహానుభావులను మరచిపోయానని జ్ఞప్తికి వచ్చి 144 మంది ప్రసిద్ధ నాటక దర్శకులు, 157 మంది ప్రసిద్ధ నటులు, 94 మంది ప్రసిద్ధ నటీమణులు జాబితాలను చివరగా చేర్చారు.
ప్రసిద్ధ నటులు
[మార్చు]- పద్మశ్రీ నాగయ్య
- నటరత్న పద్మశ్రీ నందమూరి తారక రామారావు
- పద్మభూషణ్ డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు
- విశ్వనట చక్రవర్తి ఎస్. వి. రంగారావు
- గుమ్మడి వెంకటేశ్వరరావు
- అంజలీదేవి
- బళ్ళారి రాఘవ
- స్థానం నరసింహారావు
- ఉప్పులూరి సంజీవరావు
- యడవల్లి సూర్యనారాయణ
- నిడుముక్కల సుబ్బారావు
- బెల్లంకొండ సుబ్బారావు
- కపిలవాయి రామనాథశాస్త్రి
- పారుపల్లి సుబ్బారావు
- అద్దంకి శ్రీరామమూర్తి
- మాధవపెద్ది వెంకటరామయ్య
- పులిపాటి వెంకటేశ్వర్లు
- సి. ఎస్. ఆర్. ఆంజనేయులు
- వేమూరు గగ్గయ్య
- గోవిందరాజుల వెంకటసుబ్బారావు
- ముంజులూరి కృష్ణారావు
- ముప్పిడి జగ్గరాజు
- డి. వి. సుబ్బారావు
- దాడి గోవిందరాజులు నాయుడు
- నెల్లూరు నగరాజారావు
- టంగుటూరి ప్రకాశం పంతులు
- బందా కనకలింగేశ్వరరావు
- ఈవెన లక్ష్మణస్వామి
- మారేపల్లి రామచంద్రశాస్త్రి
- బుక్కపట్నం రాఘవాచార్యులు
- రామాయణం సర్వేశ్వరశాస్త్రి
- అవధాన్ల పురుషోత్తం
- ఇమ్మానేని హనుమంతరావు నాయుడు
- వనారస చిన్నరామయ్య
- వనారస గోవిందరావు
- కోపల్లె హనుమంతరావు
- యం. కె. ఆర్. దీక్షితులు
- పారుపల్లి సత్యనారాయణ
- కర్రా పేరయ్యశాస్త్రి
- త్రిపురారిభట్ల రామకృష్ణ శాస్త్రి
- సింగరాజు నాగభూషణరావు
- సుసర్ల రామచంద్రరావు
- బండారు రామస్వామి
- వెంపటి వెంకటేశ్వర్లు
- మంగిపూడి రామలింగశాస్త్రి
- తుంగల చలపతిరావు
- బాకురపండా వెంకటేశ్వరరావు
- తోట నిరంజనరావు
- జగర్లపూడి లక్ష్మీ నరసింహారావు
- బ్రహ్మజోస్యుల సుబ్బారావు
- పి. సూరిబాబు
- ఆరణి సత్యనారాయణ
- మల్లాది గోవిందశాస్త్రి
- సురభి కమలాబాయి
- హరి ప్రసాదరావు
- చట్టి పూర్ణయ్య పంతులు
- కందాడై శ్రీనివాసన్
- గూడపాటి నరసింహారావు
- కందుకూరి అంబికానాధ వరప్రసాదరావు
- కడియాల రత్తయ్య
- కొచ్చర్లకోట రంగారావు
- లక్కరాజు విజయగోపాలరావు
- జొన్నవిత్తుల శేషగిరిరావు
- తాళ్ళూరి నరసింగరావు
- పర్వతరెడ్డి రామచంద్రారెడ్డి
- నిడిసనమెట్టు కొండలరావు
- కొండా వెంకటప్పయ్య పంతులు
- వింజమూరి వెంకటలక్ష్మీ నరసింహారావు
- క్రొవ్విడి విశ్వనాధం
- బసవరాజు సుబ్బారావు
- కె. దొడ్డన గౌడ
- కిళాంబి కృష్ణమాచార్యులు
- పండిట్ రావు
- ఎన్. వి. ఎల్. నరసింహాచార్యులు
- మద్దాలి శేషగిరిరావు
- ఘంటసాల రాధాకృష్ణయ్య
- పి. రామతిలకం
- కొచ్చర్లకోట సత్యనారాయణ
- గోమఠం శ్రీనివాసాచార్యులు
- రాళ్ళపల్లి నటేశయ్య
- మాస్టర్ కళ్యాణి
- చాగంటి సన్యాసిరాజు
- ధారా వెంకటసుబ్బయ్య
- వడ్లమాని విశ్వనాథం
- బొడ్డపాటి వెంకట రామకృష్ణారావు
- కోడూరు అచ్చయ్య చౌదరి
- బి. టి. నరసింహాచారి
- నడికోట చినరామదాసు
- ధారా వెంకటేశ్వరశాస్త్రి
- శ్రీనివాస చక్రవర్తి
- షత్రియ పార్వతీబాయి
- వనారస అంజనప్ప
- వేదాంతం రామకృష్ణయ్య
- గిడుగు సీతాపతి
- కేసానపల్లి గురునాధరావు
- వలివేటి శ్రీమన్నారాయణ
- కల్యాణం రఘురామయ్య
- అర్వపల్లి సుబ్బారావు
- జొన్నలగడ్డ సీతారామశాస్త్రి
- మల్లాది సూర్యనారాయణ
- కందుకూరి చిరంజీవిరావు
- పీసపాటి నరసింహమూర్తి
- షణ్ముఖి ఆంజనేయరాజు
- కుర్చేటి నాగేశ్వరరావు
- రాజేశ్వరి
- విడియాల శరభలింగం
- డాక్టర్ ముక్కవల్లి లక్ష్మీనరసింహం
- దేవత సుబ్బారావు
- దొమ్మేటి సూర్యనారాయణ
- కోడూరిపాటి సరస్వతీ రామారావు
- కొత్తపల్లి లక్ష్మయ్య
- అనాసపురపు గోపాలరావు
- బండారు వెంకటేశ్వర్లు
- కామాక్షి సుందరశాస్త్రి
- కూచిభొట్ల శివరామకృష్ణయ్య
- బుర్రా రాఘవాచారి
- కట్టా అచ్చయ్య
- పసల సూర్యచంద్రరావు
- హరియపురాజు సాంబశివరావు
- శ్రీపతి పట్టాభిరామయ్య
- వట్టికూటి ఆదినారాయణరావు
- ఆవేటి పూర్ణిమ
- నాగలింగ భాగవతార్
- ఎ. జె. గోపాలరావు
- ఎమ్. వి. నరసింహాచార్య
- తోట వెంకటేశ్వరరావు
- ఆవేటి నాగేశ్వరరావు
- తూములూరు పుల్లయ్య
- పి. కృష్ణారెడ్డి
- ముక్కామల రాఘవయ్య
- ఆర్. యశోదమ్మ
- వెల్లంకి వెంకటేశ్వర్లు
- వల్లూరు వెంకటరామయ్య చౌదరి
- డబ్బీరు రమాకాంతరావు
- బి.వి. రంగారావు
- పోణంగి వెంకటజోగిరాజు
- పత్రి శ్రీనివాసరావు
- సి. ఎస్. నటేశం
- వెదురుమూడి శేషగిరిరావు
- సరస్వతి రంగస్వామి అయ్యంగారు
- ఇందుపల్లి గోవిందరావు
- పిల్లలమర్రి సుందరరామయ్య
- పింగళి లక్ష్మీకాంతం
- ఎస్. వి. కృష్ణమాచార్యులు
- రాయప్రోలు సుబ్రహ్మణ్యం
- పసుపులేటి కన్నాంబ
- మల్లాజోశ్యుల సత్యనారాయణమూర్తి
- నేలనూతల రామకృష్ణయ్య
- చిప్పాడ పెదవరహాలు
- బలిజేపల్లి లక్ష్మీకాంతం
- పంచాంగం రామానుజాచారి
- అంకరాజు శంకరరావు
- డి. వి. ఎల్. నరసింహారావు
- గండికోట జోగినాధం
- గబ్బిజట బాలసుందరశాస్త్రి
- చోరగుడి దాశరథీరావు
- యడవల్లి కనకసుందరరావు
- కొడాలి కేశవరాయుడు చౌదరి
- వై. భద్రాచార్యులు
- ఋష్యేంద్రమణి
- బేతా వెంకటరావు
- యస్. యన్. రామస్వామి
- కొండపేట కమాల్ సాహెబ్
- నిడుదవోలు పెదసూర్యనారాయణ
- సవరం వీరాస్వామి నాయుడు
- ముప్పరపు భీమారావు
- అబ్బూరి వరప్రసాదరావు
- బాడిగ భాస్కరరావు
- బి. వి. బ్రహ్మయ్య
- ఎస్. పి. రాజారావు నాయుడు
- కర్రి అబ్బులు
- నెల్లూరి సత్యనారాయణ
- జయంతి సుబ్బారావు
- తుమ్మురుకోటి శ్రీనివాసరావు
- వనారస లక్ష్మమ్మ
- సెట్టి లక్ష్మీనరసింహం
- ఆర్. బి. రామకృష్ణంరాజు
- యాతగిరి పూర్ణయ్య
- దైతా గోపాలం
- వంగల వెంకటసుబ్బారావు
- రొద్దం రాజారావు
- కుంపట్ల సుబ్బారావు
- వల్లూరు వెంకటసుబ్బారావు
- నరకుల వీరభద్రరావు
- రొద్దం హనుమంతరావు
- ఈడ్పుగంటి శేషయ్య చౌదరి
- కళావర్ రింగ్
- కొల్లూరి చంద్రశేఖరం
- మంగళగిరి శ్రీరంజని
- ఎస్. పి. లక్ష్మణస్వామి
- సూరవరపు వెంకటేశ్వర్లు
- బి. వి. నరసింహారావు
- నేరెళ్ళ వేణుమాధవ్
- ధూళిపాళ సీతారామశాస్త్రి
- మందపాటి రామలింగేశ్వరరావు
- పాతూరి శ్రీరామశాస్త్రి
- గాడేపల్లి రామయ్య
- కాళిదాసు కోటేశ్వరరావు
- కాగిత సుబ్బారావు
- అచంట వెంకటరత్నం నాయుడు
- తంగిరాల ఆంజనేయులు
- బుర్రా సుబ్రహ్మణ్యశాస్త్రి
- ముదిగొండ లింగమూర్తి
- చీరాల బాలకృష్ణమూర్తి
- పెద్దిభొట్ల చలపతిరావు
- బెంగుళూరు నాగమణి
- పెమ్మరాజు రామారావు
- గంగారత్నం
- ఆరెకపూడి లక్ష్మీపెరుమాళ్ళు
- డాక్టర్ గరికిపాటి రాజారావు
- కోగంటి గోపాలకృష్ణయ్య
- మాచినేని వెంకటేశ్వరరావు
- కోసూరు పున్నయ్య
- సూరపనేని లక్ష్మీపెరుమాళ్ళు
- కర్నాటి లక్ష్మీనరసయ్య
- కె. వెంకటేశ్వరరావు
- కొవ్వాడ సాంబశివరావు
- గణపతిరాజు అచ్యుతరామరాజు
- ఎ. వి. సుబ్బారావు
- రేబాల రమణ
- చిరుమామిళ్ళ వెంకటేశ్వరరావు
- సోమిశెట్టి నరసింహగుప్త
- కె. సత్యరంగారావు
- చుండూరు మధుసూదనరావు
- వద్దిపర్తి రామకృష్ణారావు
- పిల్లలమర్రి నీలకంఠశాస్త్రి
- పాతూరు రామకృష్ణమూర్తి
- మల్లెం రంగారావు
- సి. ఆర్. దాసు
- గుంటూరు కోమలాదేవి
- బండారు రామారావు
- పొన్నాల రామసుబ్బారెడ్డి
- ఎమ్. అల్లాబక్ష్
- అబ్బూరి కమలాదేవి
- అవేటి బాబారావు
- మజ్జి రామారావు
- వల్లూరి సత్యవతి
- మద్దాల రామారావు
- డాక్టర్ పురం చెంగయ్య
- కత్తుల కృష్ణారావు నాయుడు
- బంకుపల్లి సన్యాసిరావు
- లంకా సత్యనారాయణ
- నెల్లూరు కృష్ణయ్య
- యనమండ్ర శీనయ్య
- మోచర్ల రామకృష్ణయ్య
- ముక్కామల అమరేశ్వరరావు
- పిడతల నరసింహయ్య
- డి. జగన్నాయకులు
- సి. భీమప్పశ్రేష్ఠి
- శ్రీవత్స వెంకటేశ్వరరావు
- గుర్రం వీరాస్వామి
- ధారా రామనాథశాస్త్రి
- గుళ్ళపల్లి సుబ్బారావు
- సగబాల రాజన్న
- చింతలపూడి బాపిరాజు
- ధర్మవరం గోపాలాచార్యులు
- కామిక్ సుబ్బయ్య
- పువ్వుల అనసూయ
- మర్ల రామచంద్రుడు
- భాస్కర పద్మనాభశాస్త్రి
- గోపావఝుల వెంకట సత్యనారాయణ
- చొప్పల్లి సూర్యనారాయణ భాగవతార్
- పెండ్యాల నాగేశ్వరరావు
- కొంగర సీతారామయ్య
- టి. జి. కమలాదేవి
- కపిస్థలం రామస్వామి అయ్యంగారు
- ఎ. వి. జి. కృష్ణమాచార్యులు
- డాక్టర్ వైద్యుల చంద్రశేఖరం
- లక్ష్మీరాజ్యం
- కాశీనాధుని సత్యనారాయణ
- టి. కనకం
- పి. సుబ్బాశాస్త్రి
- వేదాంతం సుబ్రహ్మణ్యం
- మోచర్ల రామకృష్ణయ్య
- రావి వెంకటచలం
- గూడూరు సావిత్రి
- దుర్భాకుల వెంకటసుబ్బయ్య
- కొవ్వాడ సూర్యనారాయణ
- గానకోకిల టేకు అనసూయ
- మల్లాది సత్యనారాయణ
- అమ్మణీబాయి
- నటశేఖర వైద్యుల శ్రీనివాసరావు
- సామర్ల సుబ్బారాయుడు
- తూములూరు శివకామయ్య
- పి. వి. స్వామినాయుడు
- వనారస కోటేశ్వరీదేవి
- కోటంరాజు సూర్యప్రకాశరావు
- ఆర్. కె. రావు
- నటశేఖర వేమూరి రామయ్య
- తీగెల శేషారావు
- చాట్ల శ్రీరాములు
- శాంతాదేవి
- నరకుల వీరభద్రరావు
- జి. సుబ్బారావు
- రాళ్ళబండి కామేశ్వరరావు
- జి. ఎస్. ఆర్. మూర్తి
- డి. వెంకటనరుసు నాయుడు
- బి.ఎన్. సూరి
- డి. వి. మురళీమోహనాచార్యులు
- సురభి వసుంధరాదేవి
- కత్తుల కృష్ణారావు నాయుడు
- కోట శ్రీనివాసరావు
- కె. ఎల్. నరసింగరావు
- అమరాపు సత్యనారాయణ
- కామరాజుగడ్డ శ్రీనివాసరావు
- ఎం. చంద్రబాల
- విన్నకోట రామన్నపంతులు
- అయ్యదేవర పురుషోత్తమరావు
- ఆర్. కోటేశ్వరి
- ప్రయాగ నరసింహశాస్త్రి
- చిప్పాడ పెదవరహాలు
- పులికంటి కృష్ణారెడ్డి
- కె. సుబ్రహ్మణ్య కుమారి
- కె. హరిప్రసాదరావు
- కొండేటి సుబ్రహ్మణ్యం
- గౌతమి
- కొప్పరపు సరోజిని
- పువ్వుల లక్ష్మీకాంతమ్మ
- వల్లూరి రామకుమారి
మూలాలు
[మార్చు]- నటరత్నాలు - కళాప్రపూర్ణ డా. మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి, సీతారత్నం గ్రంథమాల, విజయవాడ, 2002.