ప్రత్తిపాడు మండలం (తూర్పు.గోదావరి)
(ప్రత్తిపాడు మండలం (తూ.గో. జిల్లా) నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation
Jump to search
ప్రత్తిపాడు (తూ.గో జిల్లా) | |
— మండలం — | |
తూర్పు గోదావరి పటములో ప్రత్తిపాడు (తూ.గో జిల్లా) మండలం స్థానం | |
ఆంధ్రప్రదేశ్ పటంలో ప్రత్తిపాడు (తూ.గో జిల్లా) స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 17°14′00″N 82°12′00″E / 17.2333°N 82.2000°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | తూర్పు గోదావరి |
మండల కేంద్రం | ప్రత్తిపాడు (తూ.గో జిల్లా) |
గ్రామాలు | 35 |
ప్రభుత్వము | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2011) | |
- మొత్తం | 79,076 |
- పురుషులు | 39,501 |
- స్త్రీలు | 39,575 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 49.02% |
- పురుషులు | 52.19% |
- స్త్రీలు | 45.77% |
పిన్కోడ్ | 533432 |
ప్రత్తిపాడు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఒక మండలం.[1]OSM గతిశీల పటము
మండలంలోని గ్రామాలు[మార్చు]
- ఉలిగోగిల
- బాపన్నధార
- కే. మిర్తివాడ
- బురదకోట
- కొండపల్లి
- దోపర్తి
- తదువై
- గిరిజనపురం
- మెట్టు చింత
- బవురువాక
- కొత్తూరు
- పాండవులపాలెం
- పొదురుపాక
- పెద్దిపాలెం
- వేములపాలెం
- గోకవరం
- వంతాడ
- ఉత్తరకంచి
- పెద సంకర్లపూడి
- లంపకలోవ
- శరభవరం
- గజ్జనపూడి
- చింతలూరు
- తోటపల్లి
- యూ. జగన్నాధపురం
- వెంకటనగరం
- వాకపల్లి
- పీ. జగన్నాధపురం
- చిన సంకర్లపూడి
- యేలూరు
- ప్రత్తిపాడు
- వొమ్మంగి (ఒమ్మంగి)
- పోతులూరు
- రాచపల్లి
- ధర్మవరం
గణాంకాలు[మార్చు]
- జనాభా (2011) - మొత్తం 79,076 - పురుషులు 39,501 - స్త్రీలు 39,575
మూలాలు[మార్చు]
- ↑ "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-19. Retrieved 2019-01-14.