"రామచంద్రపురం (తూర్పుగోదావరి జిల్లా)" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
చి
సవరణ సారాంశం లేదు
చి
|subdivision_name = [[ఆంధ్ర ప్రదేశ్]]
|subdivision_type1 = [[జిల్లా]]
|subdivision_name1 = [[శ్రీకాకుళంతూర్పుగోదావరి]]
|subdivision_type2 = [[మండలం]]
|subdivision_name2 = [[ గారరామచంద్రాపురం ]]
<!-- Politics ----------------->
|government_foonotes =
|government_type =
|leader_title = [[సర్పంచిమునిసిపల్ చైర్మెన్]]
|leader_name =
|leader_title1 = <!-- for places with, say, both a mayor and a city manager -->
<!-- Area/postal codes & others -------->
|postal_code_type = పిన్ కోడ్
|postal_code = 533 255
|area_code =
|blank_name = ఎస్.టి.డి కోడ్
|blank_info = 08857
|blank1_name =
|website =
|population_male=55527|population_female=54635|population_density=
|population_as_of = 2001 |area_magnitude= చ.కి.మీ=|literacy=71.94|literacy_male=76.34|literacy_female=67.51|pincode = 533255}}
'''రామచంద్రాపురం''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[తూర్పు గోదావరి]] జిల్లాకు చెందిన పట్టణము, మరియు రెవిన్యూ డివిజన్ కేంద్రము మరియు మండల కేంద్రం. పిన్ కోడ్: 533255.
== పేరువెనుక చరిత్ర ==
త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు వనవాసం చేస్తున్న సమయంలో అయోధ్య నుంచి నడిచివస్తూ భద్రాచలం వద్ద పంచవటి నిర్మించుకోవడానికి ముందు రెండుచోట్ల మజిలీ చేశాడట! ఆయన మజిలీ చేసిన ప్రాంతాలు తర్వాత కాలంలో జనావాసంగా మారాయి. మొదటి మజిలీ ప్రస్తుత హైదరాబాద్‌ సమీపంలో ఉండగా, రెండో మజిలీ తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడకు సమీపంలో ఉంది. ఈ రెండు ప్రాంతాలూ రామచంద్రుడు మజిలీ చేసిన పురాలుగా రామచంద్రపురం పేరుతో ప్రసిద్ధికెక్కాయి.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1099575" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ