ముళ్ళపూడి వెంకటరమణ: కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
17 బైట్లను తీసేసారు ,  7 సంవత్సరాల క్రితం
చి
Wikipedia python library
(కాపిరైట్ బొమ్మ వాడకం)
చి (Wikipedia python library)
{{కాపీ హక్కులు}}
{{సమాచారపెట్టె వ్యక్తి
| name = ముళ్ళపూడి వెంకటరమణ
| residence =
| other_names =ముళ్ళపూడి వెంకటరావు
| image =Mullapudi venkataramana.jpg
| imagesize = 200px
| caption = ముళ్ళపూడి వెంకటరమణ
| birth_name = ముళ్ళపూడి వెంకటరమణ
| birth_date = [[1931]] [[జూన్ 28]]
| birth_place = [[ధవళేశ్వరం]]
| native_place =
| death_date = [[2011]]
| death_place =
| death_cause =
| known = తెలుగు రచయిత
| occupation =
| title =
 
 
బాపు మొట్టమొదటి సినిమా [[సాక్షి]] నుండి [[పంచదార చిలక]], [[ముత్యాల ముగ్గు]], [[గోరంత దీపం]], [[మనవూరి పాండవులు]], [[రాజాధిరాజు]], [[పెళ్ళిపుస్తకం]], [[మిష్టర్ పెళ్ళాం]], [[రాధాగోపాలం]] వంటి సినిమాలకు రచయిత. 1995లో [[శ్రీ రాజా లక్ష్మీ ఫౌండేషన్]] నుండి [[రాజా లక్ష్మీ సాహిత్య పురస్కారం]] అందుకొన్నాడు.
 
==జీవితం==
[[బొమ్మ:mullapudi.jpg|right|thumb|120px|[[బాపు]]-రమణ జంటలో ఒక్కడు ముళ్ళపూడి]]
ముళ్ళపూడి వెంకటరమణ [[1931]] [[జూన్ 28]] న [[ధవళేశ్వరం]] లో జన్మించాడు. ఇతని అసలుపేరు '''ముళ్ళపూడి వెంకటరావు'''. తండ్రి సింహాచలం గోదావరి ఆనకట్ట ఆఫీసులో పని చేసేవాడు. వారి పూర్వీకులు బరంపురం కు చెందినవారు. రమణ కుటుంబం గోదావరి ఒడ్డున ఒక మేడలో ఉండేవారు. రమణ చిన్నతనంలోనే తండ్రి మరణించాడు. కుటుంబం ఇబ్బందులలో పడింది. సాహసం చేసి అతని తల్లి కుటుంబంతో [[మద్రాసు]] వెళ్ళింది. మద్రాసులో అక్కా బావల వద్ద చదువు మొదలుపెట్టిన రమణ 5, 6 తరగతులు మద్రాసు పి.ఎస్.స్కూలులో చదివాడు. 7,8 తరగతులు [[రాజమండ్రి]] వీరేశలింగం హైస్కూలులోను, ఎస్సెల్సీ ఆనర్స్ దాకా కేసరీ స్కూలులోను చదివాడు. పాఠశాల విద్యార్ధిగానే లెక్కలలోను, డిబేట్లు, వ్యాస రచనలోను ప్రతిభ చూపించాడు. హాబీగా పద్యాలు అల్లేవాడు. నాటకాలలో వేషాలు వేసేవాడు.
 
 
దాదాపు ముళ్ళపూడి రచనలన్నీ బాపు బొమ్మల కొలువులు కూడా అని చెప్పవచ్చును.
 
; హాస్య నవలలు, కథలు
ముళ్ళపూడి వెంకటరమణ రచనలలో ప్రసిద్ధమైనవి కొన్ని
* [[బుడుగు]] - చిన్నపిల్లల భాష, మనస్తత్వం, అల్లరి గురించి హాస్య ప్రధానమైన బొమ్మలతో కూడిన రచన
 
అయితే ముళ్ళపూడి రచనలు పుస్తకాల రూపంగా కాక చెదురుమదురుగా పత్రికలలో వచ్చినవి ఎక్కువ. అవే కాక సినిమా కథలు, సంభాషణలు ఉండనే ఉన్నాయి. ప్రస్తుతం ముళ్ళపూడి సాహిత్యాన్ని విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ వారు 8 సంపుటాలుగా ప్రచురించారు. అవి
# కథా రమణీయం - 1 : సీతా కళ్యాణం, ఇద్దరమ్మాయిలూ ముగ్గురబ్బాయిలూ, జనతా ఎక్స్‌ప్రెస్, రాజకీయ బేతాళ పంచవింశతి, ఇతర కథలు
# కథా రమణీయం - 2 : ఋణానంద లహరి, కానుక, రాధాగోపాలం, సాక్షి, ఆకలీ-ఆనందరావు, విమానం కథ, ఇతర కథలు
# బాల రమణీయం : [[బుడుగు]]
# కదంబ రమణీయం - 1 : నవ్వితే నవ్వండి, పీఠికలు, వ్యాసాలు, ఇతర రచనలు
# కదంబ రమణీయం - 2 : గిరీశం లెక్చర్లు, కృష్ణలీలలు, వ్యాసాలు, ఇతర రచనలు
# సినీ రమణీయం - 1 : చలనచిత్ర ప్రముఖులపై వ్యాసాలు, స్వదేశీ విదేశీ చిత్రాలపై సమీక్షలు, విక్రమార్కుని మార్కు సింహాసనం కథలు
# సినీ రమణీయం - 2 : కథానాయకుని కథ (అక్కినేని నాగేశ్వరరావు జీవిత చరిత్ర), చలనచిత్ర ప్రముఖులపై వ్యాసాలు
# అనువాద రమణీయం : 80 రోజుల్లో భూప్రదక్షిణ, పిటి 109
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1203082" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ