"శివ పురాణము" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
16 bytes removed ,  7 సంవత్సరాల క్రితం
చి
Wikipedia python library
చి (Wikipedia python library)
::#సృష్టి ఖండము (20 అధ్యాయాలు)
::#సతీ ఖండము (43అధ్యాయాలు)
::#పార్వతీ ఖండము (55 అధ్యాయాలు)
::#కుమార ఖండము (20 అధ్యాయాలు)
::#యుద్ధ ఖండము (59 అధ్యాయాలు)
:#శతరుద్ర సంహిత (42 అధ్యాయాలు)
:#కోటి రుద్ర సంహిత (43 అధ్యాయాలు)
:#ఉమా సంహిత (51 అధ్యాయాలు)
:#కైలాస సంహిత (23 అధ్యాయాలు)
:#వాయివీత సంహిత - ఇది రెండు భాగాలు గా విభజించబడింది 35, 41 అధ్యాయాలు
 
ప్రతి అధ్యాయములో ను అనేక ఉపాఖ్యానాలు, పూజా విధానాలు చెప్పబడినవి. ఆన్ని పురాణములలోను ([[మత్స్య పురాణము]] లో తప్ప) శివ పురాణము గురించి చెప్పబడింది.
* తరణోపాయము
* శివుడు చంద్రుని ధరించుట, ప్రకృతి మహత్వము, శివుని గర్వ భంగము
* శివునకు ప్రియమైన పుష్పాలు, మారేడు చెట్టు పుట్టుక
* శివుడు హనుమంతుడగుట, అర్జునుడు మరియు కపిధ్వజము, అర్జునునకు, ఆంజనేయునకు వివాదము
* అంజనాదేవి చరిత్రము, వాలి, సుగ్రీవుల జన్మవృత్తాంతము
* నంది, భృంగుల జన్మ వృత్తాంతము
* పరశురామోపాఖ్యానము - కార్తవీర్యునకు జమదగ్ని విందు చేయుట, కార్తవీర్యార్జునుడు కామధేనువును కోరుట, జమదగజని, కార్తవీర్యుల మధ్య వివాదము, రేణుకాదేవి విలాపము మరియు సహగమనము
* పరశురాముడు శివునివలన పాశుపతాస్త్రము పొందుట, పరశురామ కార్తవీర్యుల యుద్ధము, సుచంద్రుని యుద్ధము
* పరశురాముని జననము, పరశురాముడు తల్లిని చంపుట
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1210717" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ