పి.ఎల్. నారాయణ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
'''పి.ఎల్.నారాయణ'''గా ప్రఖ్యాతిపొందిన '''పుదుక్కోటై లక్ష్మీనారాయణ''' (1935 - 1998) విలక్షణమైన నటులు, నటక ప్రయోక్త. వీరు 1935లో [[బాపట్ల]]లో జన్మించారు.
'''పి.ఎల్.నారాయణ'''గా ప్రఖ్యాతిపొందిన '''పుదుక్కోటై లక్ష్మీనారాయణ''' ([[సెప్టెంబర్ 10]], [[1935]] - [[నవంబరు 3]], [[1998]]) విలక్షణమైన నటులు, నటక ప్రయోక్త.

== జననం ==
వీరు [[సెప్టెంబర్ 10]], [[1935]] లో [[బాపట్ల]]లో జన్మించారు.
తెలుగు సినిమా [[యజ్ఞం]]లో అప్పలనాయుడుగా నటించి జాతీయస్థాయిలో ఉత్తమ సహాయ నటుడిగా కేంద్రప్రభుత్వ అవార్డు అందుకున్నారు. వీరు [[కుక్క]] చిత్రంలోని వేషానికి ఉత్తమ సహాయనటుడిగా, [[మయూరి]] చిత్రంలో వేషానికి ఉత్తమ కారెక్టర్ నటుడిగా [[నంది అవార్డులు]] గెలుపొందారు. [[అర్ధరాత్రి స్వాతంత్ర్యం]] చిత్రానికి ఉత్తమ సంబాషణల రచయితగా నంది అవార్డు పొందారు.

== మరణం ==

వీరు తన అరవై మూడో ఏట ఆకస్మికంగా [[1998]] సంవత్సరం, [[నవంబరు 3]]న పరమపదించారు. yes
వీరు తన అరవై మూడో ఏట ఆకస్మికంగా [[1998]] సంవత్సరం, [[నవంబరు 3]] న పరమపదించారు. yes

==చిత్ర సమాహారం==
==చిత్ర సమాహారం==

13:22, 2 నవంబరు 2015 నాటి కూర్పు

పి.ఎల్.నారాయణగా ప్రఖ్యాతిపొందిన పుదుక్కోటై లక్ష్మీనారాయణ (సెప్టెంబర్ 10, 1935 - నవంబరు 3, 1998) విలక్షణమైన నటులు, నటక ప్రయోక్త.

జననం

వీరు సెప్టెంబర్ 10, 1935 లో బాపట్లలో జన్మించారు. తెలుగు సినిమా యజ్ఞంలో అప్పలనాయుడుగా నటించి జాతీయస్థాయిలో ఉత్తమ సహాయ నటుడిగా కేంద్రప్రభుత్వ అవార్డు అందుకున్నారు. వీరు కుక్క చిత్రంలోని వేషానికి ఉత్తమ సహాయనటుడిగా, మయూరి చిత్రంలో వేషానికి ఉత్తమ కారెక్టర్ నటుడిగా నంది అవార్డులు గెలుపొందారు. అర్ధరాత్రి స్వాతంత్ర్యం చిత్రానికి ఉత్తమ సంబాషణల రచయితగా నంది అవార్డు పొందారు.

మరణం

వీరు తన అరవై మూడో ఏట ఆకస్మికంగా 1998 సంవత్సరం, నవంబరు 3 న పరమపదించారు. yes

చిత్ర సమాహారం