మొదటి పేజీ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 30: పంక్తి 30:
<!-- Right-side -->
<!-- Right-side -->
|style="font-size:95%; padding:10px 0; margin:0px; text-align: right; white-space:nowrap; color:#000;"|
|style="font-size:95%; padding:10px 0; margin:0px; text-align: right; white-space:nowrap; color:#000;"|
[[వికీపీడియా:వర్గ విహరణ|విహరణ]] '''•''' [[వికీపీడియా:విశేష వ్యాసాలు|విశేష వ్యాసాలు]] '''•''' [[వికీపీడియా:అక్షరానుసార సూచీ|అ&ndash;ఱ సూచీ]]
[[వికీపీడియా:వర్గీకరణ సూచిక|విహరణ]] '''•''' [[వికీపీడియా:విశేష వ్యాసాలు|విశేష వ్యాసాలు]] '''•''' [[వికీపీడియా:అక్షరానుసార సూచీ|అ&ndash;ఱ సూచీ]]
|}
|}



04:37, 23 అక్టోబరు 2007 నాటి కూర్పు

ఇది ఎవరైనా కూర్చదగిన ఒక స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వము.
94,890 తెలుగు వ్యాసాలతో —
పరిచయం అన్వేషణ కూర్చడం ప్రశ్నలు సహాయము

విహరణ విశేష వ్యాసాలు అ–ఱ సూచీ

సుస్వాగతం
ఈ వారం బొమ్మ
మొదటి పేజీ అనే పేరుగల ఈ బొమ్మను తెలుగు వికీపీడియా మొదటి పేజీలో ఈ వారపు బొమ్మ శీర్షికలో సమాసంలో (Expression) లోపం: "{" అనే విరామ చిహ్నాన్ని గుర్తించలేకపోతున్నాను..
Wikipedia
Wikipedia

సమాసంలో (Expression) లోపం: "{" అనే విరామ చిహ్నాన్ని గుర్తించలేకపోతున్నాను.

మార్గదర్శిని
ఆంధ్రప్రదేశ్
భారతదేశం
విజ్ఞానం , సాంకేతికం
భాష , సమాజం
తెలంగాణ
ప్రపంచం
క‌ళలు , ఆటలు
విశేష వ్యాసాలు
ఈ వారపు వ్యాసము
సిరియస్ నక్షత్రం

సిరియస్ అనేది సూర్యుని నుంచి 8.6 కాంతి సంవత్సరాల దూరంలో వున్న ఒక జంట నక్షత్ర వ్యవస్థ (Visual Binary System). దీనిలో సిరియస్-A , సిరియస్-B అనే రెండు నక్షత్రాలు వున్నాయి. టెలిస్కోప్ నుంచి చూస్తేనే సిరియస్ కి ఈ రెండు నక్షత్రాలున్నట్లు కనపడుతుంది. మామూలు కంటితో చూస్తే మాత్రం సిరియస్ ఒంటరి నక్షత్రంగానే కనిపిస్తుంది. భూమి మీద నుంచి చూస్తే ఆకాశంలో రాత్రిపూట కనిపించే నక్షత్రాలలో అత్యంత ప్రకాశవంతమైన నక్షత్రం ఈ సిరియస్ నక్షత్రమే. తెల్లని వజ్రంలా ప్రకాశించే ఈ నక్షత్ర దృశ్య ప్రకాశ పరిమాణం – 1.46. కానిస్ మేజర్ (బృహల్లుబ్దకం) అనే నక్షత్రరాశిలో కనిపించే ఈ నక్షత్రాన్ని బేయర్ నామకరణ పద్దతిలో Alpha Canis Majoris (α CMa) గా సూచిస్తారు. ఈ తారనే డాగ్ స్టార్ (Dog Star), మృగవ్యాధ రుద్రుడు అని కూడా వ్యవహరిస్తారు. సిరియస్ అనే జంట నక్షత్ర సముదాయంలో ఒకటి మహోజ్వలమైన నక్షత్రం (సిరియస్-A) కాగా మరొకటి కాంతివిహీనంగా కనిపించే వైట్ డ్వార్ఫ్ నక్షత్రం (సిరియస్-B). మహోజ్వలంగా మెరిసే సిరియస్ A నక్షత్రం తన పరిణామ దశలో ‘ప్రధాన క్రమం’ (Main Sequence) లో వున్న నక్షత్రం. A1V వర్ణపట తరగతికి చెందిన నీలి-తెలుపు (Blue-White) వర్ణనక్షత్రం. ఇది సూర్యునికంటే వ్యాసంలో 1.71 రెట్లు పెద్దది, తేజస్సు (Luminosity) లో సుమారుగా 25 రెట్లు పెద్దది. ఇకపోతే సిరియస్ B నక్షత్రం కాంతివిహీనంగా వున్న ఒక చిన్న నక్షత్రం. ఇది సూర్యుని కంటే వ్యాసంలో సుమారు 120 రెట్లు చిన్నది. భూమి కంటె కొద్దిగా చిన్నది. ఇది వైట్ డ్వార్ఫ్ (శ్వేత కుబ్జతార) నక్షత్రం. ఈ జంట నక్షత్ర వ్యవస్థ యొక్క వయస్సు సుమారు 20 నుంచి 30 కోట్ల సంవత్సరాల మధ్య ఉంటుంది.
(ఇంకా…)

మీకు తెలుసా?

వికీపీడియా లోని కొత్త వ్యాసాల నుండి

  • ... తెలంగాణాకు చెందిన నాయకురాలు జివి వెన్నెల ప్రజా గాయకుడు గద్దర్ కుమార్తె అనీ!
  • ... పానియా ప్రజలు కేరళ రాష్ట్రంలో కనిపించే అతిపెద్ద షెడ్యూల్డ్ తెగల్లో ఒకరు అనీ!
  • ... పెక్టిన్ను జెల్లీలు, జామ్‌లు లాంటి ఆహార పదార్థాల తయారీలో ఎక్కువగా వాడతారనీ!
  • ... 2017-18 సంవత్సరంలో ప్రవేశపెట్టబడిన ఎలక్టోరల్ బాండ్ రాజ్యాంగ విరుద్ధమని 2024 లో సుప్రీంకోర్టు కొట్టివేసిందనీ!
  • ... అడిలైడ్ నగరం ఆస్ట్రేలియాలో అత్యధిక జనాభా కలిగిన నగరాల్లో ఐదో స్థానంలో ఉందనీ!
చరిత్రలో ఈ రోజు
మే 7:
సోదర ప్రాజెక్టులు
కామన్స్ 
ఉమ్మడి వనరులు 
వికీసోర్స్ 
మూలాలు 
వికీడేటా 
వికీడేటా 
వికీబుక్స్ 
పాఠ్యపుస్తకాలు 
విక్షనరీ 
శబ్దకోశం 
వికీకోట్ 
వ్యాఖ్యలు 
మెటా-వికీ 
ప్రాజెక్టుల సమన్వయం 
ఈ విజ్ఞానసర్వస్వం గానీ, దీని సోదర ప్రాజెక్టులు గానీ మీకు ఉపయోగకర మనిపించినట్లయితే, దయచేసి వికీమీడియా ఫౌండేషన్‌కు సహాయం చెయ్యండి. మీ విరాళాలు ప్రాథమికంగా సర్వర్ సామాగ్రి కొనుగోలు చేయటానికి, వికీ ప్రాజెక్టులపై అవగాహన పెంపొందించడానికీ ఉపయోగిస్తారు.

ru-sib: